ETV Bharat / sports

ఆరు రోజుల పోలీసు కస్టడీకి సుశీల్​ కుమార్ - undefined

భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్​కు 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ కోర్టు.

Sushil Kumar, indian wrestler
సుశీల్ కుమార్, భారత రెజ్లర్
author img

By

Published : May 23, 2021, 8:14 PM IST

హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్​ సుశీల్​ కుమార్​కు 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. పోలీసులు 12 రోజుల కస్టడీని కోరగా నిరాకరించిన కోర్టు.. ఆరు రోజులే ఇచ్చింది.

సుశీల్​పై బలమైన ఆరోపణలు ఉన్నాయంటూ మృతుడు సాగర్ తండ్రి అశోక్​ ఆరోపించారు. చట్టంపై పూర్తి నమ్మకముందని.. కఠిన శిక్ష విధించాలంటూ కోర్టును కోరారు.

ఇదీ చదవండి: 'సుశీల్​.. ఎందుకిలా చేశావ్​?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.