భారత్‌లో బాస్కెట్‌బాల్ క్రీడకు ఆదరణ పెంచేందుకు సిద్ధమవుతోంది ఎన్బీఏ. అందులో భాగంగానే ఈ ఏడాది తొలిసారిగా ఈ ఆటను ఇక్కడ ప్రవేశపెడుతోంది. ప్రచారంలో భాగంగా బుధవారం.. ముంబయిలోని బాంద్రా సమీపంలో నీటిపై తేలియాడే బాస్కెట్‌బాల్ కోర్టును ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో క్రీడా ఔత్సాహికులతో పాటు ఎన్బీఏ దిగ్గజం జేసన్ విలియమ్స్ సందడి చేశాడు.
-
ना नभ में , ना थल में,
— Mister Chang (@MeiyangChang) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
ये द्वंद होगा अब जल में।
The Floating Basketball Court! Whaaaaat an idea sirji! 😍⛹🏻♀️🏀⛹🏻♂️#NBAInMyBackyard @NBA @NBAIndia #ThisIsWhyWePlay #NBAIndiaGames #Mumbai @SacramentoKings @Pacers @SPNSportsIndia pic.twitter.com/BpOPb5Dtz6
">ना नभ में , ना थल में,
— Mister Chang (@MeiyangChang) October 2, 2019
ये द्वंद होगा अब जल में।
The Floating Basketball Court! Whaaaaat an idea sirji! 😍⛹🏻♀️🏀⛹🏻♂️#NBAInMyBackyard @NBA @NBAIndia #ThisIsWhyWePlay #NBAIndiaGames #Mumbai @SacramentoKings @Pacers @SPNSportsIndia pic.twitter.com/BpOPb5Dtz6ना नभ में , ना थल में,
— Mister Chang (@MeiyangChang) October 2, 2019
ये द्वंद होगा अब जल में।
The Floating Basketball Court! Whaaaaat an idea sirji! 😍⛹🏻♀️🏀⛹🏻♂️#NBAInMyBackyard @NBA @NBAIndia #ThisIsWhyWePlay #NBAIndiaGames #Mumbai @SacramentoKings @Pacers @SPNSportsIndia pic.twitter.com/BpOPb5Dtz6
ముంబయి వేదికగా జరిగే ఈ ఈవెంట్లో సక్రమెంటో కింగ్స్, ఇండియానా పేసర్స్ అనే రెండు జట్లు.. ప్రీసీజన్ గేమ్స్‌లో తలపడనున్నాయి. ఈనెల 4, 5 తేదీలలో ఎస్విపి స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇది చదవండి: సఫారీలపై రోహిత్- మయాంక్ రికార్డు భాగస్వామ్యం