ఎనిమిదో జాతీయ రేస్ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జవాన్లు సుబేదార్ సందీప్ కుమార్, రాహుల్ సత్తా చాటారు. 16 వ జాట్ రెజిమెంట్ జవాన్ సందీప్ కుమార్ బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 2021లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
18వ గ్రెనేడియర్స్‌కు చెందిన గ్రెనేడియర్ రాహుల్ కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 8వ జాతీయ రేస్ వాకింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు.. ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగాయి.
ఇదీ చూడండి: 'చెపాక్ పిచ్ టెస్ట్ మ్యాచ్‌లకు పనికిరాదు'