ETV Bharat / sports

డోపింగ్​ పరీక్షల్లో విఫలం.. రెండేళ్ల నిషేధం - NADA

భారత్​ నుంచి ఎన్​బీఏకు ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్​సింగ్​పై రెండేళ్ల నిషేధం విధించింది నాడా. డోపింగ్​ పరీక్షల్లో అతడు విఫలమవడమే ఇందుకు కారణం.

NADA imposes two-year ban on basketball player Satnam Singh for doping
డోపింగ్​ పరీక్షల్లో విఫలం.. రెండేళ్ల నిషేధం
author img

By

Published : Dec 24, 2020, 9:42 PM IST

బాస్కెట్ బాల్​ క్రీడాకారుడు సత్నామ్​సింగ్​పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (నాడా) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. డోపింగ్​ పరీక్షల్లో అతడు విఫలమైనట్లు గురువారం వెల్లడించింది.

జాతీయ బాస్కెట్​బాల్​ సంఘం (ఎన్​బీఏ)కు భారత్​ నుంచి ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్​ సింగ్. డల్లాస్ మేవెరిక్​ జట్టు తరఫున ఆడుతాడు ఈ పంజాబీ ఆటగాడు.

ఇదీ చూడండి: ఒడిశాలో అతిపెద్ద హాకీ స్టేడియం.. ఆ ప్రపంచకప్​ కోసమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.