ETV Bharat / sports

పద్మభూషణ్​కు సింధు.. పద్మవిభూషణ్​కు మేరీకోమ్ - మేరీకామ్​ పద్మ విభుషన్​

వచ్చే ఏడాది పద్మ అవార్డులకు ప్రముఖ క్రీడాకారులు నామినేట్​ అయ్యారు. ఇందులో ప్రముఖ రెజ్లర్​ మేరీకోమ్​, బ్యాడ్మింటన్​ ప్లేయర్​​ పీవీ సింధు ఉన్నారు.

పద్మ అవార్డుల​కు నామినేట్​ అయిన క్రీడాకారిణ
author img

By

Published : Sep 12, 2019, 2:09 PM IST

Updated : Sep 30, 2019, 8:16 AM IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే పద్మ అవార్డుల కోసం ప్రముఖ క్రీడాకారులు నామినేట్​ అయ్యారు. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలు పద్మ విభూషణ్​కు మేరీకోమ్, పద్మ భూషణ్​కు బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు పోటీ పడుతున్నారు.

విభూషన్​కు తొలి మహిళా అథ్లెట్​...

పద్మ విభూషణ్​​కు నామినేట్​ అయిన మెుదటి భారత మహిళా అథ్లెట్​గా నిలిచింది బాక్సర్​ మేరీకోమ్. ఇప్పటికే 2013లో పద్మ భూషణ్​, 2006లో పద్మశ్రీ అందుకుంది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన ఈ క్రీడాకారిణి​... పద్మ విభూషణ్ అందుకుంటే మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్ ​తెందూల్కర్​(2008), విశ్వనాథన్​ ఆనంద్​(2007), పర్వతారోహకురాలు ఎడ్మండ్​ హిల్లరీ(2008) సరసన చోటు సంపాదించుకోనుంది.

2015లో పద్మ శ్రీ అందుకున్న సింధు.. ఆ తర్వాత పద్మభూషణ్​కు నామినేట్​ అయింది. తాజాగా ప్రపంచ ఛాంపియన్​లో పసిడి గెలవడం వల్ల ఆమె పేరు జాబితాలో ముందు వరుసలో చేరింది.

పద్మ శ్రీ కోసం...

పద్మ శ్రీ అవార్డులకు రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​, టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్​ మానికా బత్రా, భారత మహిళా టీ 20 కెప్టెన్​ హర్మన్​ ప్రీత్​కౌర్​, హాకీ కెప్టెన్​ రాణీ రామ్​పాల్​, మాజీ షూటర్​ సుమా షిరూర్​, పర్వతారోహకురాలు తషి, నంగ్​షీ మాలిక్​ నామినేట్​ అయ్యారు.

ఇదీ చూడండి: 'ఎల్లవేళలా పాక్​.. శ్రీలంకకు మద్దతిస్తుంది'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TWITTER/@REALDONALDTRUMP - AP CLIENTS ONLY
Internet - 11 September 2019
1. STILL of tweet by US President Donald Trump, reading (English) "At the request of the Vice Premier of China, Liu He, and due to the fact that the People's Republic of China will be celebrating their 70th Anniversary..."
2. STILL of tweet by US President Donald Trump, reading (English) "...on October 1st, we have agreed, as a gesture of good will, to move the increased Tariffs on 250 Billion Dollars worth of goods (25% to 30%), from October 1st to October 15th.
STORYLINE:
President Donald Trump says the United States has agreed to a two-week delay in a planned increase in tariffs on some Chinese imports.
Trump said on Twitter on Wednesday that the delay is "a gesture of good will."
He says Chinese Vice Premier Liu He requested the delay "due to the fact that the People's Republic of China will be celebrating their 70th Anniversary ... on October 1st."
Trump has imposed or announced penalties on about $550 billion of Chinese products, or almost everything the United States buys from China. Tariffs of 25% that were imposed previously on $250 billion worth of Chinese goods were due to rise to 30% on Oct. 1.
Instead, Trump says, that will be delayed until Oct. 15.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 8:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.