ETV Bharat / sports

ఖోఖో కూత... ఐపీఎల్ తరహాలో లీగ్ - KHO

'అల్టిమేట్ ఖోఖో' పేరుతో ఐపీఎల్ తరహా లీగ్​ని ఏర్పాటు చేసింది ఖోఖో ఫెడరేషన్. 8 ఫ్రాంఛైజీ జట్లు తలపడే ఈ లీగ్​లో 60 మ్యాచ్​లు జరగనున్నాయి. 21 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తారు.

ఖో ఖో
author img

By

Published : Apr 2, 2019, 6:26 PM IST

ఐపీఎల్ వచ్చిన తర్వాత మిగతా క్రీడల్లోనూ ఈ తరహా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఫుట్​బాల్, బ్యాడ్మింటన్​, కబడ్డీ... ఇలా ఆయా బోర్డులు ఐపీఎల్ పంథానే ఎంచుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఖోఖో చేరింది. 'అల్టిమేట్ ఖోఖో' పేరుతో మంగళవారం లీగ్​ను ఆవిష్కరించింది 'భారత ఖోఖో ఫెడరేషన్'​ (కేకేఎఫ్​ఐ).

21 రోజుల పాటు ఈ లీగ్​ ఉంటుంది. 8 ఫ్రాంఛైజీ జట్లు డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్​ (ఒక్కో జట్టు మరో టీమ్​తో రెండు సార్లు తలపడుతుంది)లో మొత్తం 60 మ్యాచ్​లు ఆడునున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఈ లీగ్​లో కోనుగోలు చేసి తమ ఫ్రాంఛైజీల తరఫున ఆడించుకోవచ్చు.

GAME
ఖో ఖో

"2017లో ఖోఖో ఫెడరేషన్​కు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఖోఖో లీగ్​ని ఏర్పాటు చేయాలని అనుకున్నాను. ఈ క్రీడకు సరైన వ్యవస్థను రూపొందించి.. దేశీయ ఆట గొప్పతనాన్ని మన వాళ్లకు చాటిచెప్పాలనుకున్నాం" -రాజీవ్ మెహతా, ఖోఖో ఫెడరేషన్ ఛైర్మెన్

అండర్-18 క్రీడాకారులకు కూడా ఇందులో అవకాశం కల్పించనున్నారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించనుంది ఫెడరేషన్. ప్రతి జట్టు 12 మంది క్రీడాకారులతో బరిలో దిగనుంది. ఈ క్రీడలో తొమ్మిది మంది మైదానంలో ఆడతారు.. ముగ్గురు బెంచ్​పై ఉంటారు.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Tuesday, 2 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0532: US Killing Eve Premiere Content has significant restrictions, see script for details 4203932
'Killing Eve' returns with more of Eve and Villanelle together, and a new assassin to further complicate the duo's dynamic
AP-APTN-0113: US Summer Jam Content has significant restrictions, see script for details 4203921
Cardi B, Meek Mill, Migos to perform at Summer Jam concert
AP-APTN-0018: US Avenatti Court AP Clients Only 4203923
Avenatti, facing charges, confident in justice
AP-APTN-0010: US Jolie Oyelowo AP Clients Only 4203920
David Oyelowo recruits friend Angelina Jolie for indie film 'Come Away'
AP-APTN-2233: US SHAZAM 3 Bullying Content has significant restrictions, see script for details 4203892
Shazam! star Jack Dylan Grazer says he's had 'firsthand experience with bullying'
AP-APTN-2233: US SHAZAM 2 Suit Content has significant restrictions, see script for details 4203891
Zachary Levi says he 'didn't poop in the suit'
AP-APTN-2217: US Harry Meghan Movie Content has significant restrictions, see script for details 4203907
Lifetime to air another TV movie about Meghan Markle and Prince Harry
AP-APTN-2206: UN Ashley Judd AP Clients Only 4203901
Ashley Judd tells the UN: 'Girls and women count. We matter. Our rights are inherent to us'
AP-APTN-2201: US IL Smollett Rallies AP Clients Only 4203913
Smollett prosecutor prompts protests in Chicago
AP-APTN-2159: US IL R Kelly Hearing Part Must Credit WBBM, No Access Chicago, No Use US Broadcast Networks 4203911
R Kelly lawyer: Avenatti has 'polluted' abuse case
AP-APTN-2150: US SHAZAM 1 Film Content has significant restrictions, see script for details 4203890
Zachary Levi says starring in the 'Shazam!' original film 'doesn't make me nervous'
AP-APTN-2150: US Nipsey Hussel Reax AP Clients Only 4203909
Fans and community mourn at the site where rapper Nipsey Hussel was shot and killed
AP-APTN-1957: US Shed Preview AP Clients Only 4203896
New York arts centre The Shed opens Friday
AP-APTN-1939: ARCHIVE Michael Avenatti AP Clients Only 4203886
After shocking NY arrest, Avenatti faces court in California
AP-APTN-1833: Italy Cow Rescue Must credit Italian Firefighters; Do not obscure logo 4203885
Cow airlifted to safety from Sardinia beach
AP-APTN-1814: Italy Puppy Rescue Must credit, do not obscure logo 4203883
Italian firefighters rescue puppy from well
AP-APTN-1410: US Game of Thrones Fountains Content has significant restrictions, see script for details 4203840
Game of Thrones takes over Bellagio fountains in Las Vegas
AP-APTN-1344: US CE DJ Khaled Weight Loss Content has significant restrictions; see script for details 4203834
DJ Khaled's weight loss challenge
AP-APTN-1338: UK CE First Fan Coogan Reilly Bosworth AP Clients Only 4203833
Coogan, Reilly, Bosworth and Henderson chat first fan encounters
AP-APTN-1107: UK Made in Chelsea Content has significant restrictions, see script for details 4203428
The new 'Made In Chelsea' cast members discuss what posh gifts are appropriate for the royal baby.
AP-APTN-1003: Internet Nipsey Hussle Reax AP Clients Only 4203801
Stars react to Nipsey Hussle's death on social media
AP-APTN-0805: US Rock Hall Stevie Nicks Content has significant restrictions, see script for details 4203779
Stevie Nicks on becoming first woman inducted twice into Rock Hall, flubbing Harry Styles’ former group
AP-APTN-0707: US CA Nipsey Hussle AP Clients Only 4203772
L.A. Officials say rapper Nipsey Hussle shot dead
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.