ETV Bharat / sports

తన రికార్డును తానే బద్దలు కొట్టిన భారత వెయిట్​లిఫ్టర్ - Youth World Record

భారత వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్​రినుంగా ఖతర్ ఇంటర్నేషనల్ కప్​లో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 67 కేజీల విభాగంలో 306 కేజీలు బరువునెత్తి రజతం కైవసం చేసుకున్నాడు.

Jeremy smashes national and his own Youth World record
తన రికార్డును తానే బద్దలు కొట్టిన భారత వెయిట్​లిఫ్టర్
author img

By

Published : Dec 21, 2019, 3:04 PM IST

యూత్ ఒలింపిక్స్ స్వర్ణ గ్రహీత భారత వెయిట్​లిఫ్టర్ జెరెమీ లాల్​రినుంగా యూత్ వరల్డ్​లో తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. దోహా వేదికగా జరుగుతున్న ఖతర్ ఇంటర్నేషనల్​కప్​లో ఈ ఘనత సాధించాడు. 67 కేజీల విభాగంలో 306కేజీల(140కేజీ+166కేజీ) బరువు ఎత్తాడు.

శుక్రవారం జరిగిన ఈ పోటీల్లో స్నాచ్, క్లీన్, జెర్క్ విభాగాల్లో 306 కేజీలు ఎత్తి రజతం కైవసం చేసుకున్నాడు. మొత్తం తన పేరిట 27 రికార్డులు అందుకున్నాడు జెరెమీ. ఇందులో 12 అంతర్జాతీయ రికార్డులు(3 యూత్​+ 3 ఆసియన్+ 6 కామన్​వెల్త్ రికార్డులు) ఉన్నాయి.

మిజోరాంకు చెందిన జెరెమీ ఏడాది క్రితం జరిగిన ఈజీఏటీ కప్​లో రజతం సొంతం చేసుకున్నాడు. ఆసియన్ ఛాంపియన్​షిప్​లో 297 కేజీల బరువు ఎత్తి ఆసియా రికార్డు కొల్లగొట్టాడు. ఈ ఏడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్​షిప్​లో 296కేజీల (136+163 కేజీల) బరువు ఎత్తి గ్రూప్-బీలో 10వ స్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి: ఈ ఏడాది షట్లర్లు చేదుగుర్తు.. నిరాశ పరిచిన స్టార్లు!

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NESBIT_ Jerry Lee Lewis sings with Marty Stuart in his first public appearance since having a minor stroke in March
FREETOWN_ Idris Elba and wife granted Sierra Leone honorary citizenship
UNCASVILLE_ Science experiment from Camille Schrier, who would be crowned Miss America, during talent competition
ARCHIVE_ Prince Philip, 98, admitted to a London hospital.
KING'S LYNN_ Queen arrives in Norfolk without Prince Philip.
LONDON_ UK's Prince Philip admitted to a London hospital.
NEW YORK_ Luxury US department stores reinvent to keep up.
LOS ANGELES_ 'The Irishman' and the 'three-headed monster': The future of de-aging.
LONDON_ 'Star Wars' cast reveal which co-stars they'd go caroling with and hopes for the New Year.
LONDON_ Billy Dee Williams: Daisy Ridley is 'monumental'.
UNCASVILLE, Conn._ Miss America winner Camille Schrier from Virginia conducts science experiment.
NEW YORK_ Mariah Carey's Empire State light show.
MIAMI_ Marc Anthony's luxury yacht goes up in flames.
NEW YORK_ Jennifer Beals talks about reviving groundbreaking series 'The L Word'.
ARCHIVE_ Author JK Rowling draws criticism for transgender comments.
CELEBRITY EXTRA
NEW YORK/LOS ANGELES_ Kelly Clarkson, Shailene Woodley and Jim Carter think back to when they first realized they were famous.
PASADENA_ 'Star Wars' stars say new film showcases real-life 'close knit relationship'.
NEW YORK_ Busy Philipps on her family's holiday traditions and how to keep the magic of Christmas alive for kids.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.