ETV Bharat / sports

ఫైనల్లో మంజురాణికి నిరాశ.. రజతంతో సరి - latest telugu news

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్స్ ​షిప్​లో మంజురాణి వెండి పతకం సాధించింది. స్వర్ణంపై ఆశలు రేపిన ఈ క్రీడాకారిణి.. ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి ఎకాతెరినా(రష్యా) చేతిలో 4-1 తేడాతో ఓడింది.

బాక్సింగ్​ ఛాంపియన్​షిప్:​ మంజురాణి ఖాతాలో వెండి
author img

By

Published : Oct 13, 2019, 2:37 PM IST

భారత బాక్సర్‌ మంజురాణి ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్స్‌షిప్​లో వెండిపతకంతో సరిపెట్టుకుంది. రష్యాలోని ఉలాన్‌ ఉదె వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఓటమిపాలైంది. 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఈ హరియాణా క్రీడాకారిణి.. రష్యా ప్లేయర్​ ఎకతెరినా చేతిలో 4-1 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్​లో పరాజయం చెంది రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా తొలిసారి ప్రపంచ ఛాంపియన్స్ షిప్​లో పతకం గెలిచింది.

2001లో మేరీకోమ్‌ తర్వాత మళ్లీ ఫైనల్స్‌లో ప్రవేశించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది మంజు. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్‌జ మెమొరియల్‌ బాక్సింగ్‌ పోటీల్లో ఆమె రజత పతకం కైవసం చేసుకుంది.

RESTRICTION SUMMARY: PART MUST CREDIT @Tourist_Japan
SHOTLIST:
VALIDATED UGC - MUST ONSCREEN CREDIT @Tourist_Japan
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator @Tourist_Japan
++Mandatory credit to @Tourist_Japan
Kawasaki, Kanagawa Prefecture - 13 October 2019
1. Stranded person waving
2. Rescue worker wading through floodwater towards stranded person
3. Boat of rescue workers arrives to help stranded person
4. Various of rescue boat leaving scene
5. Helicopter overhead
STORYLINE:
A person was rescued on Sunday after being stranded by the typhoon on a small piece of land in Kawasaki, Kanagawa Prefecture.
Rescue crews were seen wading in water with a rescue boat to reach the person before taking him back to land.
Typhoon Hagibis made landfall south of Tokyo Saturday and moved northward.
Public broadcaster NHK gave a higher toll than the government of 10 dead and 16 missing plus 128 injured as more details were coming in the from field, a day after Typhoon Hagibis made landfall south of Tokyo and moved northward.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.