ETV Bharat / sports

ప్రపంచ ర్యాంకింగ్స్​: టేబుల్​టెన్నిస్​ టాప్​-10లో భారత్​ - భారత పురుషుల టేబుల్​ టెన్నిస్​ జట్టు

భారత పురుషుల టేబుల్​ టెన్నిస్​ జట్టు.. ప్రపంచ ర్యాంకింగ్స్​లో కెరీర్​ అత్యుత్తమ స్థానాన్ని అందుకుంది. తాజాగా అంతర్జాతీయ టేబుల్​ టెన్నిస్​ ఫెడరేషన్​(ఐటీటీఎఫ్​) ఈ ర్యాంకులను ప్రకటించింది.

indian mens table tennis team achieves career highest world ranking
ప్రపంచ ర్యాంకింగ్స్​: టేబుల్​టెన్నిస్​ టాప్​-10లో భారత్​
author img

By

Published : Dec 4, 2019, 12:16 PM IST

ప్రపంచ టేబుల్ టెన్నిస్(టీటీ) చరిత్రలో భారత్​ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత పురుషుల జట్టు.. అత్యుత్తమంగా 8వ ర్యాంక్ సాధించింది. డిసెంబర్​ 3న ఈ ర్యాంకింగ్స్​ విడుదల చేసింది అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య(ఐటీటీఎఫ్​).

తాజా జాబితా ప్రకారం చైనా, జపాన్, జర్మనీ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గతేడాది 13వ ర్యాంక్​లో ఉన్న భారత్​.. 5 స్థానాలు మెరుగుపర్చుకుంది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు మెరుగైన ఆటతీరు ప్రదర్శించడమే ఇందుకు కారణం.

భారత ఆటగాళ్లలో సత్యన్ 30, శరత్ కమల్ 36, హర్మీత్ దేశాయ్ 104 ర్యాంకుల్లో ఉన్నారు. భారత్, ఆస్ట్రియా జట్లు చెరో 272 పాయింట్ల చొప్పున సాధించి సమానస్థితిలో ఉన్నాయి. అయితే సత్యన్, శరత్ కమల్ వ్యక్తిగతంగా మొదటి టాప్​-40లో నిలవడం వల్ల భారత్ 8, ఆస్ట్రియా 10 ర్యాంకులు సాధించాయి.

దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణాలు..

కాఠ్మాండు వేదికగా జరుగుతోన్న దక్షిణాసియా క్రీడల్లో.. భారత పురుషుల, మహిళల టీటీ జట్లు స్వర్ణాలు కైవసం చేసుకున్నాయి. పురుషులు నేపాల్​ జట్టుపై.. మహిళలు శ్రీలంకపై గెలిచారు. ఇరు జట్లు 3-0 తేడాతోనే విజయం సాధించాయి.

indian mens table tennis team achieves career highest world ranking
పసిడి పతకాలతో భారత పురుషుల బృందం(ఎడమ నుంచి రెండోది)
indian mens table tennis team achieves career highest world ranking
స్వర్ణాలతో భారత మహిళల బృందం(ఎడమ నుంచి రెండో గ్రూప్​)

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
POOL - AP CLIENTS ONLY
Hartford, Connecticut - 3 December 2019
1. Tracking shot of Fotis Dulos approaching the witness stand and taking oath
2. Mid of Dulos stating name for the record
3. Mid of judge of Dulos
4. SOUNDBITE (English) Fotis Dulos, Estranged husband of missing Connecticut mother:
"I then attended Brown University for three years. I've earned a bachelor's degree in Applied Mathematics and Economics. And then I attended -- six years later, I attended Columbia Business School, where I received an MBA."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Fotis Dulos, Estranged husband of missing Connecticut mother: ++SOME PARTS INAUDIBLE++
"(Prosecutor: What's your current occupation?) I'm a builder. I'm a builder. (Prosecutor: And you are a principal of the Fore Group, correct?) Correct. Fore Group was founded in 2004 to primarily construct high-end residential properties. A majority of the work has been custom homes."
++EDIT ENDS ON A SOUNDBITE++
STORYLINE:
The estranged husband of a missing Connecticut mother of five has gone on trial in a civil lawsuit filed by his wife's mother, who claims he owes her about $3 million in unpaid loans.
The trial began Tuesday in Hartford Superior Court. Gloria Farber is suing Fotis Dulos and his home building company.
Farber's daughter, Jennifer Dulos, of New Canaan, has been missing since May 24. Farber alleges Fotis Dulos hasn't fully repaid loans her late husband gave him to develop homes.
Fotis Dulos says the money was a gift. He testified Tuesday that Farber's husband was like a second father to him.
Fotis Dulos and his former girlfriend, Michelle Troconis, have pleaded not guilty to criminal charges of evidence tampering and hindering prosecution in connection with Jennifer Dulos' disappearance.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.