Highest Football Stadium: కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో సాకర్ మైదానం ఏర్పాటు చేశారు. అత్యాధునిక సదుపాయాలు ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు. దేశంలోనే ఇది అత్యంత ఎత్తైన ఫుట్‌బాల్ స్డేడియం.
ఈ మైదానం ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. దీన్ని సముద్రమట్టానికి పది వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇందులో 30 వేల మంది ప్రేక్షకుల కూర్చునేలా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. ఈ స్డేడియం అంచనా వ్యయం 10.68 కోట్లు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం ఫిఫా కూడా లద్ధాఖ్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
Highest Football Stadium:
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Ladakh gets its first football and track & field stadium at a height of over 10,000 feet. @IndiaSports @ianuragthakur pic.twitter.com/lV8ikF66UK
">Highest Football Stadium:
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 9, 2022
Ladakh gets its first football and track & field stadium at a height of over 10,000 feet. @IndiaSports @ianuragthakur pic.twitter.com/lV8ikF66UKHighest Football Stadium:
— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) February 9, 2022
Ladakh gets its first football and track & field stadium at a height of over 10,000 feet. @IndiaSports @ianuragthakur pic.twitter.com/lV8ikF66UK
ఖేలో ఇండియా కార్యచరణలో భాగంగా మైదానం ఉపరితలాన్ని ఆస్ట్రోటర్ఫ్‌తో ఏర్పాటు చేశారు. స్టేడియాన్ని ట్రాక్ ఈవెంట్ల కోసం ఉపయోగించుకునేందుకు వీలుగా 8 లైన్లతో సింథటిక్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: 'మహీ కోసం ఆ రెండు జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి!'