ETV Bharat / sports

Dubai Tennis Championships:సెమిస్​లో సానియా మీర్జా జోడీ ఓటమి - sania mirza loss the match

Dubai Tennis Championships Sania Mirza: దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​లో భాగంగా జరిగిన సెమీస్​లో సానియా మీర్జా-లూసి హ్రాడెకా జోడీ ఓడిపోయింది. ఒస్టాపెంకో- కిచెనోక్(Kichenok) జోడీ చేతిలో 6-2, 2-6, 10-7 తేడాతో ఓటమిపాలైంది.

sania mirza
సానియా మీర్జా
author img

By

Published : Feb 19, 2022, 12:01 PM IST

Updated : Feb 19, 2022, 12:17 PM IST

Dubai Tennis Championships Sania Mirza: దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్స్​లో సెమిస్​కు అర్హత సాధించిన సానియా మిర్జా జోడికి నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్​లో సానియా మిర్జా, లూసీ హ్రడెకా జోడి ఓడిపోయింది. ఉక్రెయిన్​కు చెందిన ఒస్టాపెంకో, కిచెనోక్(Kichenok) జోడీ చేతిలో 6-2, 2-6, 10-7 తేడాతో పరాజయం చెందింది.ఆరుసార్లు గ్రాండ్​స్లామ్​ గెలిచిన సానియా జోడీ వైల్డ్​కార్డుతో ఈ టోర్నమెంట్​లో అడుగుపెట్టింది.

కాగా, ఈ టోర్నీలో ఓడిన సానియా ఫిబ్రవరి 25న ప్రారంభమయ్యే దొహ ఓపెన్​లో పాల్గొననుంది. ఈ సీజన్​ తర్వాత ఆటకు ముగింపు పలకబోతున్నట్లు ఇటీవలే తన నిర్ణయాన్ని ప్రకటించింది సానియా.

ఇదీ చదవండి: IND VS WI: కోహ్లీ నాపై ఒత్తిడి లేకుండా చేశాడు: రోహిత్​ శర్మ

Last Updated : Feb 19, 2022, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.