ETV Bharat / sports

రెజ్లర్​ దీపక్​ పునియా ఒలింపిక్​ బెర్తు ఖరారు - Rahul Aware

ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. శనివారం జరిగిన సెమీస్​లో దీపక్​ పునియా.. స్టెఫాన్​ రీచ్​ముత్​పై(స్విట్జర్లాండ్​)ను 8-2 తేడాతో ఓడించాడు. వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. మరో రెజ్లర్ రాహుల్​ అవారే.. సెమీఫైనల్లో అడుగుపెట్టి పసిడి ఆశలు నిలబెట్టాడు.

ఒలింపిక్స్​కు రెజ్లర్​ దీపక్​ పునియా అర్హత
author img

By

Published : Sep 21, 2019, 5:04 PM IST

Updated : Oct 1, 2019, 11:47 AM IST

భారత స్టార్​ రెజ్లర్​, ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​ దీపక్​ పునియా.. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. కజకిస్థాన్​ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో ఫైనల్​కు​ దూసుకెళ్లి ఈ ఘనత సాధించాడు. ఈ క్రీడలో దేశం తరఫున ఒలింపిక్స్​ బెర్త్​ ఖరారు చేసుకున్న నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే వినేశ్​ ఫొగాట్​(53 కిలోలు), భజరంగ్​ పునియా(65 కిలోలు), రవి కుమార్​ దహియా(57 కిలోలు).. ఒలింపిక్స్​కు అర్హత సాధించారు.

Deepak Punia qualifies for Tokyo Olympics 2020
దీపక్ పునియా​, రాహుల్​ అవారే
  • ప్రపంచ ఛాంపియన్​షిప్​లో 86 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు దీపక్​. సెమీస్​లో స్టెఫాన్​ రీచ్​ముత్​పై(స్విట్జర్లాండ్​)ను 8-2 తేడాతో ఓడించాడు
  • మరో యువ రెజ్లర్​ రాహుల్​ అవారే 61 కేజీల నాన్​ ఒలింపిక్​ విభాగంలో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్​లో ఆసియా క్రీడల మాజీ ఛాంపియన్​ రసుల్​ను 10-7 తేడాతో ఓడించాడు. తర్వాతి మ్యాచ్​లో బెకో లామ్టేడ్​(జార్జియా)తో తలపడనున్నాడు.

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో తలపడిన జితేందర్​ (79 కేజీలు) క్వార్టర్​ ఫైనల్లో మూడో సీడ్​ మెహ్మద్​ నూరి కొటానొగ్లు(టర్కీ) చేతిలో ఓడిపోయాడు. నూరి ఫైనల్​ చేరితే జితేందర్​కు రెపిచేజ్​ ఆడే అవకాశం లభిస్తుంది.

97 కేజీల విభాగంలో పోటీపడిన మౌసమ్​ ఖత్రీ ఆరంభ మ్యాచ్​లోనే ఓడిపోయాడు. ఇతడికి పతకంతోపాటు టోక్యో బెర్తు సంపాదించేందుకు మరో అవకాశం ఉంది. టాప్​ సీడ్​ కైలీ ఫ్రెడ్రిక్ స్నైడర్​ (అమెరికా)ఫైనల్​ చేరితే ఇతడికి ఆ ఛాన్స్​ లభిస్తుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding host country.
BROADCAST: Scheduled news bulletins only. Max use 3 minutes per day, in no more than 3 bona fide scheduled news or sports news programmes per day. No more than 60 seconds of WTA material may be used in any one programme. These programmes must be separated by a period of at least three hours. WTA Material may appear in short news bulletins, such bulletins to be of a duration of no more than 60 seconds at a frequency of no more than every 60 minutes. WTA material shall constitute no more than 1/3 of each bulletin duration. ALL NEWS OR ALL SPORTS NEWS NETWORKS may use WTA material during multiple news programmes in no more than 6 scheduled programmes per day and does not exceed a total of 30 seconds in any one programme. These programmes must be separated by a period of at least 60 minutes. Use within 48 hours.  
DIGITAL: If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies, and must ensure no advertising, promotion or publicity is placed before, during or after the broadcast, in such a way to imply an association, relationship or connection between a third party, and/ or a third party's product and/or service and WTA. SNTV digital clients shall ensure that no advertising, promotion, publicity or other message appears at the same time (be it superimposed or otherwise) as any other coverage of WTA 2013-16 which contains the WTA marks. Digital clients may use WTA footage via the Internet or mobile technology providing they SNTV digital clients may use a maximum of 180 seconds of match action/on-court interviews/WTA interviews per day; and a maximum of 60 seconds per match (action) for a maximum of 72 hours after the end of the match.
All clients must give a 5 second on-screen credit to the Rights Holding Broadcast in their particular territory to read as follows "Footage provided by (name of Rights Holding Broadcaster) or WTA if there is no national Rights Holder. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Guangzhou, China., September 21st 2019.
1. 00:00 Players out
2. 00:08 Keninb serves and wins point to go to 4-4, 66 in 1st set tie break
3. 00:24 Stosur serves and wins point to go to 15-15 at 4-4 in second set
4. 00:40 Championship Point - Kenin serves and wins point and match, 6-7 (4), 6-4, 6-2
5. 01:07 Trophy shot Kenin
SOURCE: Perform/WTA
DURATION: 01:12
STORYLINE:
American Sofia Kenin beat former U.S. Open champion Sam Stosur 6-7 (4), 6-4, 6-2 in the final of the Guangzhou International on Saturday for her third WTA singles title of the year.
Kenin won her first singles title of 2019 on the hardcourts of Hobart, Australia in January, and added her second on grass in Mallorca in June.
Stosur, who won the U.S. Open in 2011, was looking to win her first WTA title since Strasbourg in 2017.
Last Updated : Oct 1, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.