ETV Bharat / sports

Athletics: ఒలింపిక్ ఛాంపియన్​పై ఐదేళ్ల నిషేధం - టోక్యో ఒలింపిక్స్​

ఒలింపిక్స్​ 100 మీ. హార్డిల్స్​ ఛాంపియన్​ బ్రియన్నా మెక్​నీల్​పై ఐదేళ్ల నిషేధం పడింది​. డోపింగ్ నిరోధక పరీక్షా విధానాన్ని దెబ్బతీసినందుకు గానూ ఏయూఐ ఈ చర్య తీసుకుంది.

brianna mcneal, america athlete
బ్రియన్నా మెక్​నీల్, అమెరికా అథ్లెట్​
author img

By

Published : Jun 4, 2021, 8:43 PM IST

అమెరికా అథ్లెట్​, ఒలింపిక్స్​ 100 మీ. హార్డిల్స్​ ఛాంపియన్​ బ్రియన్నా మెక్​నీల్ (Brianna McNeal)​పై ఐదేళ్ల నిషేధం పడింది. డోపింగ్​ నిరోధక పరీక్ష(Doping Test) విధానాన్ని దెబ్బతీసినందుకుగానూ ఈ చర్య తీసుకుంది అథ్లెటిక్స్​ ఇంటిగ్రిటీ యూనిట్​(Athletics Intigrity Unit). ఫలితాల నిర్వహణ ప్రక్రియలో దెబ్బతిన్నందుకు గానూ ఆమెపై నిషేధం విధించినట్లు ఏయూఐ తెలిపింది.

అయితే ఈ నిషేధాన్ని మెక్​నీల్ అప్పీలు చేయనుంది. అది ఇప్పటిది కాదని.. గతేడాది ఆగస్టు 15 నాటిదని పేర్కొంది. ఈ నెలాఖర్లో టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)​ కోసం నిర్వహించనున్న ట్రయల్స్​లో పాల్గొననుంది బ్రియన్నా.

ఇదీ చదవండి: Milkha Singh: స్థిరంగా మిల్కా సింగ్ ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.