Asian Games Ind Vs Pak Squash : ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇండియా పతకాల జోరును కొనసాగిస్తోంది. తాజాగా మరో గోల్డ్ మెడల్‌ను ఖాతాలో వేసుకుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల స్కాష్ జట్టు ఫైనల్లో 2-1తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణాన్ని ముద్దాడింది. సౌరవ్ ఘోషల్, అభయ్ సింగ్, మహేశ్ మాంగా, సంధు హరీందర్ కూడిన బృందం ఈ పతకాన్ని అందుకుంది. అసలు ఒకానొక దశలో ఇండియా కేవలం సిల్వర్ మెడల్‌కే పరిమితమవుతుందా..? అని అనిపించింది. కానీ కీలక రౌండ్‌లో భారత ప్లేయర్ అభయ్ సింగ్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు.
మొత్తం ఐదు గేముల్లో ఇండియా - పాకిస్థాన్ చెరో రెండేసి విజయాలు సాధించాయి. దీంతో చివరి రౌండ్ కీలకంగా మారింది. అయితే ఆఖరి రౌండ్‌లో పాకిస్థాన్ ప్లేయర్ నూర్ జమాన్‌పై అభయ్ 12-10 పాయింట్ల తేడాతో గెలిచాడు. దీంతో భారత్ 3-2 తేడాతో పాక్‌పై గెలిచి గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, భారత్ చివరిసారిగా 2014 ఆసియా క్రీడల్లో స్క్వాష్‌లో విజయం సాధించింది. మొత్తంగా ఈరోజు టీమ్‌ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం విశేషం. అంతకుముందు టెన్నిస్‌లో రోహన్ - రుతుజ జోడీ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్‌ను దక్కించుకుంది.
-
A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team!
— SAI Media (@Media_SAI) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final !
What a great match guys!
Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK
">A Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team!
— SAI Media (@Media_SAI) September 30, 2023
Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final !
What a great match guys!
Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhKA Glorious Gold 🥇by the 🇮🇳 #Squash men's Team!
— SAI Media (@Media_SAI) September 30, 2023
Team 🇮🇳 India defeats 🇵🇰2-1in an nail-biter final !
What a great match guys!
Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock💪🏻#Cheer4India 🇮🇳#JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK
Asian Games 2023 India Medals List : దీంతో ప్రస్తుతం ఇండియా ఖాతాలో మొత్తం 36 మెడల్స్ వచ్చి చేరాయి. ఇందులో 10 గోల్డ్ మెడల్స్, 13 సిల్వర్ మెడల్స్, 13 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇక ఈ పతకాలతో... మెడల్స్ టేబుల్లో నాలుగో స్థానంలో భారత్ కొనసాగుతోంది. ఇంకా బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ విభాగాల్లోనూ మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
Asian Games Hockey 2023 : ఇకపోతే హాకీ మెన్స్ పూల్ ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమ్ఇండియా అదిరిపోయే ఘన విజయాన్ని అందుకుంది. ఏకంగా 10-2తేడాతో గెలుపును ఖాతాలో వేసుకుంది.
-
🇮🇳: 10
— SAI Media (@Media_SAI) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🇵🇰: 2
Our #MenInBlue🔵 brought the heat🔥 to field, delivering an electrifying victory against Pakistan!
The boys are going strong at #AsianGames2022! Many congratulations 🥳
Looking forward to many #HallaBol moments from you as we continue to #Cheer4India 🇮🇳… pic.twitter.com/lYJZLt9tHe
">🇮🇳: 10
— SAI Media (@Media_SAI) September 30, 2023
🇵🇰: 2
Our #MenInBlue🔵 brought the heat🔥 to field, delivering an electrifying victory against Pakistan!
The boys are going strong at #AsianGames2022! Many congratulations 🥳
Looking forward to many #HallaBol moments from you as we continue to #Cheer4India 🇮🇳… pic.twitter.com/lYJZLt9tHe🇮🇳: 10