ETV Bharat / sports

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2023 మహిళల గ్రాండ్‌స్లామ్‌ విన్నర్​గా అరినా సబలెంకా - aryana sabalenka updates

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2023 మహిళల గ్రాండ్‌స్లామ్‌ను బెలారస్‌ టెన్నిస్​ స్టార్​ అరినా సబలెంకా సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మ్యాచ్​లో కజకిస్తాన్‌కు చెందిన రిబాకినాతో 4-6, 6-3,6-4 తేడాతో ఈ విజయాన్ని సాధించింది.

austraila open 2023 aryana sabalenka
aryana sabalenka
author img

By

Published : Jan 28, 2023, 6:07 PM IST

ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2023 మహిళల గ్రాండ్‌స్లామ్‌ అరినా సబలెంకా విజయంతో అట్టహాసంగా ముగిసింది. శనివారం జరిగిన ఫైనల్స్​లో బెలారస్‌కు చెందిన వరల్డ్‌ రెండో ర్యాంకర్‌ సబలెంకా.. కజకిస్తాన్‌కు చెందిన పదో ర్యాంకర్‌ రిబాకినాతో 4-6, 6-3,6-4 తేడాతో గెలిచింది. అలా సబలెంకాకు తన కెరీర్​లోని తొలి గ్రాండ్‌స్లామ్​ను ముద్దాడింది.

తొలిసెట్‌లో రిబాకినాతో ఆడిన సబలెంకా 4-6 తేడాతో ఓడిపోయింది. అయితే రెండో సెట్‌లో వేగాన్ని ఫుంజుకున్న బెలరాస్​ స్టార్​ బలమైన సర్వీస్‌ షాట్లు, ఫోర్‌హ్యాండ్‌, బ్యాక్‌హ్యాండ్‌ షాట్​లతో నెట్​లో విజృంభించింది.. దీంతో 6-3 తేడాతో రెండో సెట్‌లో గెలుపొందింది. ఇక మూడో సెట్‌లో 6-4తో మ్యాచ్‌ను కైవసం చేసుకొని విజేతగా నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.