వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అంతా సిద్ధమవుతున్న వేళ... భారత ఆర్చరీ బృందానికి గొప్ప ఊరట లభించింది. భారత ఆర్చరీ సంఘం(ఏఏఐ) గుర్తింపును ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని ఏఏఐ అధ్యక్షుడు అర్జున్ ముండా తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
"ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ గుర్తింపును పునరుద్ధరించినందుకు క్రీడా మంత్రి కిరన్ రిజిజుకు అభినందనలు. దీనిద్వారా భారత విలువిద్యకు కొత్త అధ్యాయాన్ని తెరిచినట్లైంది. ఆటగాళ్లలో నూతనోత్సాహం కలుగుతుంది. నిజం గెలిచింది."
-ముండా, ఏఏఐ అధ్యక్షుడు.
2012లో భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) క్రీడా నిబంధనావళిని ఉల్లంఘించడం వల్ల.. ఏఏఐ గుర్తింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
-
खेल एवं युवा मामलों के मंत्रालय द्वारा भारतीय तीरंदाजी संघ की मान्यता बहाल करने के लिए खेल मंत्री श्री @KirenRijiju जी को बधाई।संघ की मान्यता बहाल होने से भारतीय तीरंदाजी के लिए एक नए अध्याय की शुरुआत हुई है। खिलाड़ियों के लिए एक नये उत्साह का संचार होगा।यह सच्चाई की जीत भी है।
— Arjun Munda (@MundaArjun) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">खेल एवं युवा मामलों के मंत्रालय द्वारा भारतीय तीरंदाजी संघ की मान्यता बहाल करने के लिए खेल मंत्री श्री @KirenRijiju जी को बधाई।संघ की मान्यता बहाल होने से भारतीय तीरंदाजी के लिए एक नए अध्याय की शुरुआत हुई है। खिलाड़ियों के लिए एक नये उत्साह का संचार होगा।यह सच्चाई की जीत भी है।
— Arjun Munda (@MundaArjun) November 25, 2020खेल एवं युवा मामलों के मंत्रालय द्वारा भारतीय तीरंदाजी संघ की मान्यता बहाल करने के लिए खेल मंत्री श्री @KirenRijiju जी को बधाई।संघ की मान्यता बहाल होने से भारतीय तीरंदाजी के लिए एक नए अध्याय की शुरुआत हुई है। खिलाड़ियों के लिए एक नये उत्साह का संचार होगा।यह सच्चाई की जीत भी है।
— Arjun Munda (@MundaArjun) November 25, 2020
ఇదీ చూడండి : ఒలింపిక్స్‌కు త్రివర్ణ పతాకంతోనే ఆర్చరీ క్రీడాకారులు