ETV Bharat / sports

బాక్సర్ అమిత్​ పంఘాల్​ పేరు అర్జునకు సిఫార్సు - boxing

ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన బాక్సర్ అమిత్ పంఘాల్​ పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. ఇంతకుముందు 49 కేజీల విభాగంలో పోటీపడిన అమిత్.. ఈ ఏడాది నుంచి 52 కేజీల విభాగంలో సత్తాచాటుతున్నాడు.

బాక్సింగ్
author img

By

Published : Apr 30, 2019, 7:55 PM IST

బాక్సర్ అమిత్ పంఘాల్​ పేరును రెండోసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ ఫెడరేషన్. గతేడాది కూడా అమిత్ పేరును సూచించగా.. అవార్డు దక్కలేదు.

2018లో ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని చేజిక్కుంచుకున్నాడు అమిత్. ఇండోనేషియా జకర్తాలో జరిగిన ఫైనల్​లో ఒలింపిక్ ఛాంపియన్ దస్మాతోవ్(ఉజ్బెకిస్థాన్​)ను ఓడించి పసిడి కైవసం చేసుకున్నాడు. 49 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు. ఈ విజయం తర్వాత గతేడాది అర్జునకు నామినేటైనా.. పురస్కారం దక్కలేదు.

2012లో డోప్ టెస్టులో విఫలమైన అమిత్.. ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. అనంతరం చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సంవత్సరం 52 కేజీల విభాగానికి మారి విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. ఆసియా ఛాంపియన్​షిప్​లో దస్మతోవ్​ను మళ్లీ ఓడించి స్వర్ణం నెగ్గగా... బల్గేరియా స్ట్రాండ్జా టోర్నమెంట్​లోనూ పసిడి గెలిచాడు.
ఇది చదవండి:'హీనా, అంకుర్​కు ఖేల్​రత్న ఇవ్వండి'

AP Video Delivery Log - 0800 GMT News
Tuesday, 30 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0757: Mozambique Floods OCHA AP Clients Only 4208448
OCHA struggling to aid Mozambique after cyclones
AP-APTN-0743: New Zealand Arrest No access New Zealand 4208455
NZ police arrest man after finding suspected bomb
AP-APTN-0741: Spain Election Reax 2 AP Clients Only 4208409
Spain's Vox sweeps town with anti-migrant message
AP-APTN-0739: Sri Lanka Cardinal AP Clients Only 4208451
Sri Lanka cardinal on Sunday mass, face coverings
AP-APTN-0739: US MI Synagogue Shooting Reax AP Clients Only 4208442
Michigan mosque ups security in wake of attacks
AP-APTN-0719: Japan Emperor Crowds AP Clients Only 4208452
Japanese react to end of era as emperor abdicates
AP-APTN-0706: China US Trade AP Clients Only 4208450
US treasury chief arrives in China for trade talks
AP-APTN-0701: South Korea Japan Emperor AP Clients Only 4208449
South Korea congratulates Japan on new emperor
AP-APTN-0624: Japan New Emperor Part no resale 4208328
End of an era as Emperor Akihito set to abdicate
AP-APTN-0624: Japan Emperor Ritual No resale 4208439
Emperor Akihito begins abdication rituals
AP-APTN-0624: Iraq Lebanon Torture AP Clients Only 4208440
ONLYONAP Iraq 'used torture' to get IS confessions
AP-APTN-0624: Panama Canal Drought AP Clients Only 4208441
Intense drought hits Panama Canal shipping
AP-APTN-0623: US CA Synagogue Shooting Vigil Must credit KFMB; No access San Diego market; No use by US broadcast networks 4208443
Interfaith vigil for synagogue shooting victims
AP-APTN-0609: Thailand Memorabilia AP Clients Only 4208445
Commemorative pins for Thailand king's coronation
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.