ETV Bharat / sports

ఆసియా కప్ టోర్నీ​ నుంచి భారత్​ ఔట్​ - మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌ భారత జట్టు

AFC Women's Asian cup: మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌ టోర్నీ నుంచి భారత్​ తప్పుకొంది. జట్టులో ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల, మ్యాచ్​ ఆడడానికి సరిపడా ఆటగాళ్లను భారత జట్టు సిద్ధం చేయలేకపోయింది. ఈ కారణంగా టోర్నీ నుంచి భారత జట్టు​ తప్పుకోవాల్సి వచ్చింది.

AFC Women's Asian Cup India withdraws
ఆసియా కప్ టోర్నీ​ నుంచి భారత్​ ఔట్​
author img

By

Published : Jan 24, 2022, 1:19 PM IST

AFC Women's Asian cup: ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్‌ ఆసియా కప్‌ నుంచి భారత మహిళల జట్టు అనివార్య పరిస్థితుల వల్ల తప్పుకొంది. దీంతో గ్రూప్​-ఏ ఉన్న ఆ జట్టు ఇకపై ఆడాల్సిన తదుపరి మ్యాచ్​లు కూడా రద్దయ్యాయి.

జట్టులో 13మంది ప్లేయర్స్​కు కరోనా సోకింది. మరో ఇద్దరు గాయాలతో మ్యాచ్​కు దూరమయ్యారు. దీంతో చైనీస్​ తైపీతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్​కు కావాల్సిన 13 మంది ప్లేయర్స్​ను భారత జట్టు సిద్ధం చేయలేకపోయింది. ఫలితంగా ఆ మ్యాచ్​ను చివరి నిమిషంలో అర్థాంతరంగా నిలిపివేశారు.

టోర్నీ నిబంధనల ప్రకారం మ్యాచ్​కు సిద్ధం కాలేపోయిన జట్టు.. పోటీ నుంచి తప్పుకొన్నట్లు పరిగణిస్తారు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఆటలో మెరుపు వేగం.. అందంలో గరం గరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.