ETV Bharat / sports

మూడో మ్యాచ్​ డ్రా.. ఆధిక్యంలో భారత్​

ఐదు మ్యాచ్​ల హాకీ సిరీస్​లో మలేసియాతో జరిగిన మూడో మ్యాచ్​ను డ్రాగా ముగించింది భారత్​. సోమవారం జరిగిన పోరులో హోరాహోరీగా తలపడ్డాయి ఇరు జట్లు. మొదట తడబడిన భారత మహిళా హాకీ జట్టు చివరికి 4-4తో మ్యాచ్​ డ్రా చేసుకుంది.

author img

By

Published : Apr 9, 2019, 3:16 PM IST

మలేసియా-భారత్​ మూడో మ్యాచ్​ డ్రా..ఆధిక్యంలో భారత్​

మలేసియా వేదికగా జరుగుతున్న 5 మ్యాచ్​ల హాకీ సిరీస్​లో భాగంగా మూడో మ్యాచ్​ను భారత్ 'డ్రా'గా ముగించింది​. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ 2 గోల్స్‌, నవ్‌జ్యోత్‌ కౌర్‌ , లాల్‌రెమ్‌సియామి చెరో గోల్‌ సాధించారు. మలేసియా తరఫున నురైనీ రషీద్‌ 2 గోల్స్‌ చేయగా, కిరణ్‌దీప్‌, నురామిరా ఒక్కో గోల్‌ చేశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్​ సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్​తోనే తొలిసారి గోల్స్​ ఖాతా తెరచింది మలేసియా.

hockey match between india verses malaysia
మలేషియాతో మ్యాచ్​ డ్రా చేసుకున్న భారత్​

మలేసియా వేదికగా జరుగుతున్న 5 మ్యాచ్​ల హాకీ సిరీస్​లో భాగంగా మూడో మ్యాచ్​ను భారత్ 'డ్రా'గా ముగించింది​. భారత్‌ తరఫున నవ్‌నీత్‌ 2 గోల్స్‌, నవ్‌జ్యోత్‌ కౌర్‌ , లాల్‌రెమ్‌సియామి చెరో గోల్‌ సాధించారు. మలేసియా తరఫున నురైనీ రషీద్‌ 2 గోల్స్‌ చేయగా, కిరణ్‌దీప్‌, నురామిరా ఒక్కో గోల్‌ చేశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్​ సిరీస్‌లో 2–0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్​తోనే తొలిసారి గోల్స్​ ఖాతా తెరచింది మలేసియా.

hockey match between india verses malaysia
మలేషియాతో మ్యాచ్​ డ్రా చేసుకున్న భారత్​
AP Video Delivery Log - 1900 GMT News
Monday, 8 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1836: Rwanda EU Commemorations AP Clients Only 4205015
Juncker participates in commemorations of Rwandan genocide
AP-APTN-1833: UN Mideast AP Clients Only 4205013
UN calls for 'humanitarian truce' in Libya
AP-APTN-1833: US NY Allison Mack AP Clients Only 4205014
Actress Allison Mack pleads guilty in NXIVM case
AP-APTN-1828: Venezuela Foreign Minister AP Clients Only 4205012
Venezuela FM signs agreements with Russia
AP-APTN-1818: US SC School Fight Death Must Credit ABC News/Good Morning America - - Permission Is Granted For One-Time Use, 24 Hours, For Tv Broadcast Only. No Internet Usage Is Permitted/No Online. Do Not Obstruct Gma Graphics. Must Credit "ABC News/Good Morning America." 4205011
Mother: 5th grader who died complained of bullying
AP-APTN-1816: US IL R Kelly Part Must Credit WICS, No Access Springfield, No Use US Broadcast Networks; Part Must Credit Twitter.com/RKelly 4205010
R. Kelly makes brief paid appearance at Ill. club
AP-APTN-1807: US Nielsen Reaction Must Credit to FOX News Channel, No more than 24-hour use, No more than 60 seconds 4205009
Nielsen: I still supports Trump's border goals
AP-APTN-1737: Ireland EU Barnier Briefing 2 AP Clients Only 4205003
Barnier: EU remains 'fully behind Ireland'
AP-APTN-1721: Russia Erdogan 3 No access Russia/EVN 4205000
Putin and Erdogan talk Syria and missile sales
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.