ETV Bharat / sports

పద్మశ్రీకి విజయన్‌ పేరు సిఫార్సు - padma shri latest news

భారత ఫుట్​బాల్​ జట్టు మాజీ కెప్టెన్​ ఐ.ఎం. విజయన్​ పేరును పద్మశ్రీకి సిఫార్సు చేసింది అఖిల భారత ఫుట్​బాల్​ సమాఖ్య. ఈ మేరకు అతడి పేరును కేంద్ర హోంశాఖకు పంపినట్లు అధికారులు తెలిపారు.

Vijayan's name recommended for Padma Shri
పద్మశ్రీకి విజయన్‌ పేరు సిఫార్సు
author img

By

Published : Jun 18, 2020, 7:58 AM IST

భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఐ.ఎం.విజయన్‌ పేరును అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసింది. కేంద్ర హోం శాఖకు అతడి పేరును పంపించినట్లు ఏఐఎఫ్‌ఎఫ్‌ కార్యదర్శి కుశాల్‌ దాస్‌ వెల్లడించారు.

51 ఏళ్ల విజయన్‌ భారత్‌ తరఫున 79 మ్యాచ్‌ల్లో 40 గోల్స్‌ సాధించాడు. 2003లో అర్జున అవార్డు అందుకున్న విజయన్‌.. 1993, 1997, 1999లలో 'ఇండియన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారాలు గెలుచుకున్నాడు. 2000 నుంచి 2003 వరకు భారత జట్టుకు సారథ్యం వహించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.