ETV Bharat / sports

భారత దిగ్గజ ఫుట్​బాలర్, మాజీ కెప్టెన్ మృతి

భారత ఫుట్​బాల్ జట్టు మాజీ కెప్టెన్ చునీ గోస్వామి.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ నేడు (గురువారం) మృతిచెందారు.

భారత దిగ్గజ ఫుట్​బాలర్, మాజీ కెప్టెన్ మృతి
చునీ గోస్వామి
author img

By

Published : Apr 30, 2020, 7:47 PM IST

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న దిగ్గజ ఫుట్​బాలర్ చునీ గోస్వామి తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈయన.. నేటి సాయంత్రం 5 గంటలకు కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

గోస్వామి.. 1962లో ఆసియా క్రీడల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు. అప్పుడు బంగారు పతకం సాధించిందా జట్టు. 1964లో రన్నరప్స్​గా నిలిచారు. దీనితో పాటే 1956-64 మధ్య దాదాపు 50 మ్యాచ్​లు ఆడారు. ఫుట్​బాల్​తో పాటే బెంగాల్ తరఫున ఫస్ట్​క్లాస్ క్రికెటర్​గాను రాణించారు. 1962-43 మధ్య 46 క్రికెట్ మ్యాచ్​లు ఆడారు.

Legendary footballer Chuni Goswami
భారత ఫుట్​బాల్ జట్టు మాజీ కెప్టెన్ చునీ గోస్వామి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.