ETV Bharat / sports

WTC Final: లక్ష్యం దిశగా కివీస్.. టీ విరామానికి 19/0 - tea break in day six

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ టీ విరామ సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో లాథమ్(5*), కాన్వే(9*) ఉన్నారు.

wtc final, india vs new zealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్
author img

By

Published : Jun 23, 2021, 8:01 PM IST

సౌథాంప్టన్ వేదికగా భారత్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీ విరామానికి కివీస్​ వికెట్లేమీ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో లాథమ్(5*), కాన్వే(9*) ఉన్నారు.

139 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన న్యూజిలాండ్​ ఓపెనర్లు నిలకడగా ఆడారు. ఎటువంటి అనవసరపు షాట్లకు పోకుండా వికెట్​ను కాపాడుకుంటున్నారు. విజయానికి మరో 120 పరుగుల దూరంలో కివీస్​ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.