ప్రతిష్ఠాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ల్లో టీమ్ఇండియా టాస్ ఓడింది. దీంతో బ్యాటింగ్ దాడిని ప్రారంభించనుంది. న్యూజిలాండ్ బౌలింగ్ చేయనుంది. వర్షం కారణంగా కనీసం టాస్ పడకుండానే తొలిరోజు ఆట రద్దయింది. దీంతో మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలానే తొలిసారి తటస్థ వేదికలో టీమ్ఇండియా టెస్టు ఆడతుండటం ఇదే తొలిసారి. స్వదేశంలో 276 టెస్టులు ఆడిన భారత్ 109 విజయాలు అందుకుంది. విదేశాల్లో 274 మ్యాచ్‌లాడిన మెన్ ఇన్ బ్లూ 53 మ్యాచ్‌ల్లో గెలిచింది.
-
Toss: New Zealand have won the toss and opted to bowl first. #WTC21 #TeamIndia pic.twitter.com/K5SGCGqU88
— BCCI (@BCCI) June 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Toss: New Zealand have won the toss and opted to bowl first. #WTC21 #TeamIndia pic.twitter.com/K5SGCGqU88
— BCCI (@BCCI) June 19, 2021Toss: New Zealand have won the toss and opted to bowl first. #WTC21 #TeamIndia pic.twitter.com/K5SGCGqU88
— BCCI (@BCCI) June 19, 2021
జట్లు
టీమ్ఇండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, పంత్(కీపర్), అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమి
న్యూజిలాండ్: విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, బౌల్ట్, కాన్వే, గ్రాండ్‌హోమ్, హెన్రీ, జెమీసన్, లాథమ్, నికోలస్, అజాజ్ పటేల్, సౌథీ, టేలర్, వాగ్నర్, వాట్లింగ్, విల్ యంగ్