ETV Bharat / sports

WTC Final: అశ్విన్​కు అడుగు దూరంలో రికార్డు

ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్​ ఆడనున్న భారత బౌలర్ అశ్విన్.. అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే ఓ ఘనత అందుకుంటాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి?

author img

By

Published : Jun 18, 2021, 1:37 PM IST

ashwin
అశ్విన్

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో(World Test Championship) అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేందుకు.. టీమ్​ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అడుగు దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్​తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఫైనల్​లో నాలుగు వికెట్లు తీస్తే ఆ ఘనత సాధిస్తాడు.

ఈ టోర్నీలో అశ్విన్ ఇప్పటివరకు 13 మ్యాచ్​ల్లో 67 వికెట్లు తీయగా, 14 మ్యాచ్​లాడిన ఆసీస్ పేసర్ కమిన్స్ 70 వికెట్లతో టాప్​లో కొనసాగుతున్నాడు.

అయితే టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​కు వేదికైన సౌథాంప్టన్ పిచ్, ప్రస్తుత వాతావరణం దృష్ట్యా పేసర్లకు అనుకూలించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ తన స్పిన్ మాయాజాలంతో అశ్విన్ బ్యాట్స్​మెన్​ను ఇబ్బందిపెట్టగలడు.

ఇవీ చూడండి: అశ్విన్​పై అజ్మల్ సంచలన ఆరోపణలు.. ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.