ETV Bharat / sports

సాహాకు నెగిటివ్​.. ఇంగ్లాండ్​ పర్యటనకు సిద్ధం! - వృద్ధిమాన్ సాహా కొవిడ్ నెగిటివ్

టీమ్ఇండియా వికెట్ కీపర్​ వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా ఇతడికి కరోనా నెగిటివ్​ రాగా దిల్లీ నుంచి కోల్​కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు.

Saha
సాహా
author img

By

Published : May 18, 2021, 11:56 AM IST

ఇటీవలే కరోనా బారినపడిన టీమ్ఇండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడు. దీంతో త్వరలో జట్టుతో కలిసి ఇతడు ఇంగ్లాండ్ బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఐపీఎల్ ముగిశాక దిల్లీలో క్వారంటైన్​లో ఉన్న సాహా కోలుకుని కోల్​కతాలోని తన ఇంటికి చేరుకున్నాడు.

ఇంగ్లాండ్​ టూర్​ కోసం బయల్దేరనున్న టీమ్ఇండియా ఆటగాళ్లు ముందుగా ముంబయిలో క్వారంటైన్​లో ఉండనున్నారు. ఈ బయోబబుల్​లోకి వెళ్లాలంటే సాహాకు మరో ఆర్​టీ పీసీఆర్ టెస్టులో నెగిటివ్​ రావాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.