Womens World Cup 2022: ఈ ఏడాది జరగాల్సిన మహిళల ప్రపంచ కప్ కరోనా కారణంగా వచ్చే ఏడాదాకి వాయిదా పడింది. తాజాగా దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది ఐసీసీ. న్యూజిలాండ్‌లోని ఆరు ప్రధాన నగరాల వేదికగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్-వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక భారత జట్టు దాయాది పాకిస్థాన్‌తో మార్చి 6న తమ మొదటి మ్యాచ్ ఆడనుంది.
పూర్తి షెడ్యూల్
మార్చి 4 - న్యూజిలాండ్-వెస్టిండీస్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 5 - బంగ్లాదేశ్-సౌతాఫ్రికా (దునెడిన్)
మార్చి 5 - ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ (హామిల్టన్)
మార్చి 6 - భారత్-పాకిస్థాన్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 7 - న్యూజిలాండ్-బంగ్లాదేశ్ (దునెడిన్)
మార్చి 8 - ఆస్ట్రేలియా-పాకిస్థాన్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 9 - వెస్టిండీస్-ఇంగ్లాండ్ (దునెడిన్)
మార్చి 10 - భారత్-న్యూజిలాండ్ (హామిల్టన్)
మార్చి 11 - పాకిస్థాన్-సౌతాఫ్రికా (మౌంట్ మంగనూయ్)
మార్చి 12 - భారత్-వెస్టిండీస్ (హామిల్టన్)
మార్చి 13 - న్యూజిలాండ్-ఆస్ట్రేలియా (వెల్లింగ్టన్)
మార్చి 14 - పాకిస్థాన్-బంగ్లాదేశ్ (హామిల్టన్)
మార్చి 14 - సౌతాఫ్రికా-ఇంగ్లాండ్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 15 - ఆస్ట్రేలియా-వెస్టిండీస్ (వెల్లింగ్టన్)
మార్చి 16 - భారత్-ఇంగ్లాండ్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 17 - న్యూజిలాండ్-సౌతాఫ్రికా (హామిల్టన్
మార్చి 18 - బంగ్లాదేశ్-వెస్టిండీస్ (మౌంట్ మంగనూయ్)
మార్చి 19 భారత్-ఆస్ట్రేలియా (ఆక్లాండ్)
మార్చి 20 - న్యూజిలాండ్-ఇంగ్లాండ్ (ఆక్లాండ్)
మార్చి 21 - వెస్టిండీస్-పాకిస్థాన్ (హామిల్టన్)
మార్చి 22 - సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా (వెల్లింగ్టన్)
మార్చి 22 - భారత్-బంగ్లాదేశ్ (హామిల్టన్)
మార్చి 24 - సౌతాఫ్రికా-వెస్టిండీస్ (వెల్లింగ్టన్)
మార్చి 24 - ఇంగ్లాండ్-పాకిస్థాన్ (క్రైస్ట్‌చర్చ్)
మార్చి 25 - బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా (వెల్లింగ్టన్)
మార్చి 26 - న్యూజిలాండ్-పాకిస్థాన్ (క్రైస్ట్‌చర్చ్)
మార్చి 27 - ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ (వెల్లింగ్టన్)
మార్చి 27 - భారత్-సౌతాఫ్రికా (క్రైస్ట్‌చర్చ్)
మార్చి 30 - తొలి సెమీస్ (వెల్లింగ్టన్)
మార్చి 31 - రెండో సెమీస్ (క్రైస్ట్‌చర్చ్)
ఏప్రిల్ 3 - ఫైనల్ (క్రైస్ట్‌చర్చ్)