యూఏఈ వేదికగా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ (T20 WC)కు సంబంధించిన డ్రాను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC). ఇందులో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం వల్ల ఈ వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై సీనియర్ క్రికెటర్లతో పాటు క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పొట్టి కప్‌లో దాయాది జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. పాకిస్థాన్‌పై గెలుపు బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకోవాలని సూచించాడు. చిరకాల ప్రత్యర్థితో పోటీ పడేటప్పుడు మరింత ఎక్కువగా బాధ్యతగా ఉండాలని తేల్చి చెప్పాడు. తన అరంగేట్ర మ్యాచ్ పాక్‌పైనే జరిగిందని.. అప్పుడు తానెంతో హుషారుగా ఆడానని వెల్లడించాడు. అందరూ యువకులు అలా ఉండరని.. వారిపై మానసిక ఒత్తిడి లేకుండా చూడాల్సిన బాధ్యత సీనియర్లదేనని గంభీర్ తెలిపాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్ భావోద్వేగాలకు సంబంధించిందని సీనియర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ఆటగాళ్లతో పాటు చూసే ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపాడు. ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం చాలా మంది వేచి చూస్తుంటారని చెప్పాడు. ఈ సందర్భంగా.. 2007 టీ20 ప్రపంచకప్‌లో బౌలౌట్‌కు దారితీసిన మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు ఉతప్ప.
రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయన్న వార్త వినగనే అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఈ క్రమంలోనే నెట్టింట మీమ్స్ వైరల్‌గా మారాయి.
-
#T20worldcup
— Khushi🌻 (@khushhay) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
India and Pakistan are placed in same group. This is how social media will look on IND vs PAK match day: pic.twitter.com/IwDylsk4H1
">#T20worldcup
— Khushi🌻 (@khushhay) July 16, 2021
India and Pakistan are placed in same group. This is how social media will look on IND vs PAK match day: pic.twitter.com/IwDylsk4H1#T20worldcup
— Khushi🌻 (@khushhay) July 16, 2021
India and Pakistan are placed in same group. This is how social media will look on IND vs PAK match day: pic.twitter.com/IwDylsk4H1
-
Virat Kohli has never been dismissed in a IND vs PAK WT20 match
— A (@_shortarmjab_) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
2012 - 78* (MOTM)
2014 - 36*
2016 - 55* (MOTM)
Time for another match winning knock in 3 months skippa @imVkohli pic.twitter.com/vR3nhpaGYI
">Virat Kohli has never been dismissed in a IND vs PAK WT20 match
— A (@_shortarmjab_) July 16, 2021
2012 - 78* (MOTM)
2014 - 36*
2016 - 55* (MOTM)
Time for another match winning knock in 3 months skippa @imVkohli pic.twitter.com/vR3nhpaGYIVirat Kohli has never been dismissed in a IND vs PAK WT20 match
— A (@_shortarmjab_) July 16, 2021
2012 - 78* (MOTM)
2014 - 36*
2016 - 55* (MOTM)
Time for another match winning knock in 3 months skippa @imVkohli pic.twitter.com/vR3nhpaGYI
-
India and Pakistan rivalry Continue.....#IndvsPak #T20WC2021
— Harish Kumar (@HarishKumar7898) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Lets Witness the #indvspak pic.twitter.com/vUwwY6cvLL
">India and Pakistan rivalry Continue.....#IndvsPak #T20WC2021
— Harish Kumar (@HarishKumar7898) July 16, 2021
Lets Witness the #indvspak pic.twitter.com/vUwwY6cvLLIndia and Pakistan rivalry Continue.....#IndvsPak #T20WC2021
— Harish Kumar (@HarishKumar7898) July 16, 2021
Lets Witness the #indvspak pic.twitter.com/vUwwY6cvLL
-
ICC after putting India & Pakistan in the same group :#indvspak #T20worldcup pic.twitter.com/zGDFuJwRkb
— Mohit jain (@_Mohit_jain_) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ICC after putting India & Pakistan in the same group :#indvspak #T20worldcup pic.twitter.com/zGDFuJwRkb
— Mohit jain (@_Mohit_jain_) July 16, 2021ICC after putting India & Pakistan in the same group :#indvspak #T20worldcup pic.twitter.com/zGDFuJwRkb
— Mohit jain (@_Mohit_jain_) July 16, 2021
-
Get ready for 13-0.#indvspak 🇮🇳vs🇵🇰
— Berojgar Engineer (@AviSandeyy) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
#T20worldcup pic.twitter.com/I1RMjjS5JQ
">Get ready for 13-0.#indvspak 🇮🇳vs🇵🇰
— Berojgar Engineer (@AviSandeyy) July 16, 2021
#T20worldcup pic.twitter.com/I1RMjjS5JQGet ready for 13-0.#indvspak 🇮🇳vs🇵🇰
— Berojgar Engineer (@AviSandeyy) July 16, 2021
#T20worldcup pic.twitter.com/I1RMjjS5JQ
-
Meanwhile someone somewhere is already writing the script for another "mauka mauka" ad.#T20worldcup #INDvsPak pic.twitter.com/7InMwBOF5G
— सम्मानजीवी बडिंग सर्जन (@dr_ajit777) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Meanwhile someone somewhere is already writing the script for another "mauka mauka" ad.#T20worldcup #INDvsPak pic.twitter.com/7InMwBOF5G
— सम्मानजीवी बडिंग सर्जन (@dr_ajit777) July 16, 2021Meanwhile someone somewhere is already writing the script for another "mauka mauka" ad.#T20worldcup #INDvsPak pic.twitter.com/7InMwBOF5G
— सम्मानजीवी बडिंग सर्जन (@dr_ajit777) July 16, 2021
అయితే వన్డే ప్రపంచకప్‌తో పాటు టీ20ల్లో పాక్‌తో మ్యాచ్ జరిగిన ప్రతిసారి భారత్‌దే పైచేయి అయింది. ఐసీసీ నిర్వహించిన ఏ ఈవెంట్లోనైనా(2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మినహాయిస్తే) ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు. చివరి సారిగా ఇరుజట్లు 2019 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదీ చదవండి: IND vs SL: భారత్‌తో సిరీస్‌కు లంక స్క్వాడ్ ఇదే