ETV Bharat / sports

Kohli: పాక్​ జట్టును ఆదుకునేందుకు రంగంలోకి - కోహ్లీ పోలీక పాక్​ క్రికెటర్ సౌద్​ షకీల్​

పాకిస్థాన్​ జట్టుకు కోహ్లీ(Kohli) దొరికేశాడు!. అదేంటి దాయాది టీమ్​కు విరాట్ దొరకడమేంటి అనుకుంటున్నారా? ఈ మాట నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయమై సోషల్​మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ దాని సంగతేంటి?

kohli
కోహ్లీ
author img

By

Published : Jul 12, 2021, 10:01 PM IST

పాకిస్థాన్ క్రికెట్​ జట్టు తరఫున టీమ్​ఇండియా సారథి కోహ్లీ(Kohli) ​ఆడుతున్నాడా? అంటే అవుననే అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు!. విరాట్​ పాక్​ జట్టులో ఉండటమేంటి అనుకుంటున్నారా? అవును మీరు చదివేది నిజమే!. అసలేం జరిగిందంటే?

పాకిస్థాన్​ ఇంగ్లాండ్​తో సిరీస్​ ఆడుతోంది. ఇందులో భాగంగా రెండో వన్డేలో పాక్​ యువ బ్యాట్స్​మన్​ సౌద్ షకీల్​ బరిలో దిగాడు. 77వ బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులో నుంచి బయటకు వచ్చే సమయంలో షకీల్​ను కెమెరామన్​ పలు సార్లు క్లోజ్​ షాట్​లో ఫొటోలు తీశాడు. ఇందులో ఓ లుక్​ అచ్చం కోహ్లీని పోలి ఉండటం విశేషం. ఈ ఫొటోనే నెట్టంట్లో వైరల్​గా మారింది.

kohli
71వ సెంచరీ బాదేందుకు కోహ్లీ సాబ్​ పాకిస్థాన్ వెళ్లాడు'

'71వ సెంచరీ బాదేందుకు కోహ్లీ సాబ్​ పాకిస్థాన్ తరఫున ఆడుతున్నాడు', 'ఆపదలో ఉన్న పాకిస్థాన్​ జట్టును ఆదుకునేందుకు విరాట్ కోహ్లీ వచ్చాడు', 'సౌద్ షకీల్​ కొత్త విరాట్​ కోహ్లీ?', 'పాకిస్థాన్​కు కొత్త కోహ్లీ దొరికేశాడు' అంటూ నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేశారు. అంతకుముందు పాక్​ జట్టులో ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ అహ్మద్​ షెహజాద్​.. విరాట్​ పోలికలతో ఉన్నాడని పలు సందర్భాల్లో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. సోషల్​మీడియా వేదికగా ఆ ఫొటోలను షేర్​ చేశారు.

kohli
పాకిస్థాన్​ జట్టును ఆదుకునేందుకు కోహ్లీ
kohli
సౌద్ షకీల్​ కొత్త విరాట్​ కోహ్లీ?
kohli
అందరూ ఫుట్​బాల్​ చూస్తూ బిజీగా ఉండిపాయారు.. కోహ్లీ పాకిస్థాన్​ తరఫున ఆడటాన్ని ఎవరూ గమనించలేదు
kohli
71వ సెంచరీ బాదేందుకు కోహ్లీ సాబ్​ పాకిస్థాన్ తరఫున ఆడుతున్నాడు

ఇదీ చూడండి: 'మైదానంలో కోహ్లీ, కోహ్లీలా ఉండడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.