ETV Bharat / sports

ICC Rankings: అగ్రస్థానం కోల్పోయిన షెఫాలీ వర్మ

author img

By

Published : Oct 12, 2021, 3:13 PM IST

ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్(icc ranking t20)​లో అగ్రస్థానాన్ని కోల్పోయింది టీమ్ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మ(shafali verma icc ranking). స్మృతి మంధాన(smriti mandhana ranking) తన 3వ ర్యాంకును కాపాడుకుంది.

షెఫాలీ వర్మ
Verma

ఐసీసీ విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్(icc ranking t20)​​లో టీమ్ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మ(shafali verma icc ranking) తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఆస్ట్రేలియా(indw vs ausw t20)తో జరిగిన మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో పేలవ ప్రదర్శన చేసిన ఈ బ్యాటర్​.. తన ర్యాంకును కోల్పోయింది. మరో బ్యాటర్ స్మృతి మంధాన (smriti mandhana ranking) మూడో ర్యాంకును కాపాడుకుంది. భారత్-ఆసీస్ టీ20 సిరీస్(indw vs ausw t20)​లో అత్యధిక పరుగులు సాధించిన కంగారూ బ్యాటర్ బెత్ మూనీ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సిరీస్​లో మూనీ మూడు మ్యాచ్​ల్లో 47.50 సగటుతో 95 పరుగులు చేసింది. ఇందులో ఓ అర్ధశతకం కూడా ఉంది. కాగా, షెఫాలీ కేవలం 22 రన్స్ మాత్రమే చేసింది. వీరు మినహా బ్యాటింగ్ టాప్-10లో ఏ మార్పులూ చోటు చేసుకోలేదు.

బౌలర్ల విభాగంలో ఆసీస్​తో టీ20 సిరీస్(indw vs ausw t20)​లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా నిలిచిన బారత స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 12వ స్థానానికి ఎగబాకింది. కంగారూ జట్టు ఆల్​రౌండర్ సోఫీ మోలినెక్స్​ 12 స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకుకు చేరుకుంది.

ఇవీ చూడండి: 'ఇక అంపైర్లు సంతోషంగా నిద్రపోతారు'.. కోహ్లీపై డివిలియర్స్​ ఫన్నీ ట్రోల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.