ETV Bharat / sports

U-19 WC: కొవిడ్​ నుంచి కోలుకున్న టీమ్​ఇండియా కెప్టెన్.. కానీ.. - యశ్​ ధుల్

U-19 World Cup: అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా కొవిడ్​ బారిన పడిన ఐదుగురు భారత ఆటగాళ్లు కోలుకున్నారు. కానీ, మరో ఆటగాడు కొత్తగా వైరస్​ బారిన పడినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Jan 28, 2022, 8:41 PM IST

U-19 World Cup: అండర్-19 ప్రపంచకప్​లో భాగంగా ఇటీవలే కొవిడ్ బారిన పడిన టీమ్​ఇండియా సారథి యశ్​ ధుల్​ సహా నలుగురు ఆటగాళ్లు వైరస్​ నుంచి కోలుకున్నారు. శనివారం బంగ్లాదేశ్​తో జరగనున్న క్వార్టర్​ఫైనల్ మ్యాచ్​లో ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే.. యశ్ స్థానంలో యువ భారత జట్టును ముందుకు నడిపించిన నిషాంత్ సంధుకు కొవిడ్​ సోకింది. ఈ నేపథ్యంలో అతడు క్వార్టర్​ఫైనల్స్​ మ్యాచ్​కు దూరంకానున్నట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

నిషాంత్ స్థానంలో లెఫ్ట్​ ఆర్మ్ స్పిన్నర్ అనీశ్వర్ గౌతమ్ జట్టులో చేరనున్నాడు. శనివారం టీమ్​ఇండియా, బంగ్లాదేశ్​ జట్ల మధ్య క్వార్టర్​ ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. అయితే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​ల్లో యువ భారత్​ సత్తాచాటడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ఐపీఎల్​ చివరి దశకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.