ETV Bharat / sports

ఘనంగా టీమ్​ఇండియా న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ - టీమ్​ఇండియా న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​

Teamindia New Year celebrations: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్​ఇండియా న్యూ ఇయర్​ వేడుకలను ఘనంగా జరుపుకొంది. ఆటగాళ్లంతా కేక్​ కట్​ చేసి సరదాగా గడిపారు. వాటిని సంబంధించిన ఫొటోలను కోహ్లీ సోషల్​మీడియాలో పోస్ట్​ చేశాడు. కాగా, దిగ్గజ క్రికెటర్లు సచిన్​, సెహ్వాగ్​, లక్ష్మణ్​ సహా పలువురు మాజీలు సోషల్​మీడియా ద్వారా ఫ్యాన్స్​కు స్పెషల్​ విషెస్​ తెలిపారు.

టీమ్​ఇండియా న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​, Teamindia New Year celebrations
టీమ్​ఇండియా న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​
author img

By

Published : Jan 1, 2022, 12:52 PM IST

Teamindia New Year celebrations: కొత్త ఏడాది సంబరాలను జాగ్రత్త చర్యలు పాటిస్తూ ప్రపంచమంతా ఘనంగా జరుపుకొంది. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, సాఫీగా సాగిపోవాలని ఆశిస్తూ.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్​ఇండియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ప్లేయర్స్​ అంతా కలిసి కేక్​ కట్​ చేసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల​మీడియా వేదికగా పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్​గా మారాయి. అలాగే కోహ్లీ, దిగ్గజ క్రికెటర్లు సచిన్​, సెహ్వాగ్​, లక్ష్మణ్​ సహా పలువురు ఆటగాళ్లు​ సోషల్​మీడియా ద్వారా ఫ్యాన్స్​కు స్పెషల్​ విషెస్​ తెలిపారు. ఎవరెవరు ఏమని ట్వీట్​ చేశారంటే..

"ఈ ఏడాది ప్రతిఒక్కరి జీవితం సంతోషంతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. మా ప్రేమను మీతో పంచుకుంటున్నాం."

-కోహ్లీ, టీమ్​ఇండియా టెస్ట్​ సారథి

  • That time of the year when we'll do 2̶0̶2̶1̶ 2022.

    Time for a reboot!

    Wishing everyone a healthy and happy new year 2022. 😊

    — Sachin Tendulkar (@sachin_rt) January 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"2022ను కొత్తగా ప్రారంభిద్దాం. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్​ 2022"

-సచిన్​

  • To a New Year, a New Journey, New Learnings and New Memories. Wishing you a happy, safe and healthy New Year .
    Happy New Year.

    — VVS Laxman (@VVSLaxman281) January 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: హోటల్ సిబ్బందితో భారత ఆటగాళ్ల స్టెప్పులు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.