ICC Test Ranklings: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది టీమ్ఇండియా. వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో జయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది భారత జట్టు. న్యూజిలాండ్‌ను వెనక్కు నెట్టి నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టును డ్రా చేసుకున్న భారత్.. రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది. దీంతో ప్రస్తుతం 124 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుంది కోహ్లీసేన. న్యూజిలాండ్ (121 పాయింట్లు), ఆస్ట్రేలియా (108 పాయింట్లు), ఇంగ్లాండ్ (107 పాయింట్లు), పాకిస్థాన్ (92 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-
🔝
— ICC (@ICC) December 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
India are back to the No.1 spot in the @MRFWorldwide ICC Men’s Test Team Rankings.#INDvNZ pic.twitter.com/TjI5W7eWmq
">🔝
— ICC (@ICC) December 6, 2021
India are back to the No.1 spot in the @MRFWorldwide ICC Men’s Test Team Rankings.#INDvNZ pic.twitter.com/TjI5W7eWmq🔝
— ICC (@ICC) December 6, 2021
India are back to the No.1 spot in the @MRFWorldwide ICC Men’s Test Team Rankings.#INDvNZ pic.twitter.com/TjI5W7eWmq