టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగబోయే కీలక సమరానికి ముందు టీమ్ఇండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే నెట్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో జట్టుతో పాటు క్రికెట్ అభిమానులు ఆందోళన చెందారు. కానీ ప్రస్తుతం తన పరిస్థితి బాగానే ఉందంటూ చిన్న గాయమేనని రోహిత్ స్పందించగా.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ అంతలోనే మళ్లీ భారీ షాక్ న్యూస్ అందింది. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే కోహ్లీకి ఎక్కడ గాయమైంది, దాని తీవ్రత ఏంటి, సెమీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇది తెలిసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఒకవేళ విరాట్ దూరమైతే భారత జట్టుకు పెద్ద దెబ్బే.
-
🚨BIG UPDATE🚨
— SportsTiger (@sportstigerapp) November 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Injury scare for Virat Kohli😱
𝐖𝐚𝐭𝐜𝐡 𝐓𝐡𝐞 𝐕𝐢𝐝𝐞𝐨 𝐇𝐞𝐫𝐞👇#ENGvsIND #englandcricket #TeamIndia #T20WC2022 #T20worldcup22 #T20Iworldcup2022 #T20WorldCup #T20WorldCup2022 #ViratKohli𓃵 #HarshalPatelhttps://t.co/QBoPmMg473
">🚨BIG UPDATE🚨
— SportsTiger (@sportstigerapp) November 9, 2022
Injury scare for Virat Kohli😱
𝐖𝐚𝐭𝐜𝐡 𝐓𝐡𝐞 𝐕𝐢𝐝𝐞𝐨 𝐇𝐞𝐫𝐞👇#ENGvsIND #englandcricket #TeamIndia #T20WC2022 #T20worldcup22 #T20Iworldcup2022 #T20WorldCup #T20WorldCup2022 #ViratKohli𓃵 #HarshalPatelhttps://t.co/QBoPmMg473🚨BIG UPDATE🚨
— SportsTiger (@sportstigerapp) November 9, 2022
Injury scare for Virat Kohli😱
𝐖𝐚𝐭𝐜𝐡 𝐓𝐡𝐞 𝐕𝐢𝐝𝐞𝐨 𝐇𝐞𝐫𝐞👇#ENGvsIND #englandcricket #TeamIndia #T20WC2022 #T20worldcup22 #T20Iworldcup2022 #T20WorldCup #T20WorldCup2022 #ViratKohli𓃵 #HarshalPatelhttps://t.co/QBoPmMg473
ఇదీ చూడండి: T20 worldcup: గాయంపై స్పందించిన కెప్టెన్ రోహిత్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?