ETV Bharat / sports

T20 World Cup 2021: 'విరాట్​ కోహ్లీ కోసం కప్​ గెలవండి' - టీ20 ప్రపంచకప్​ 2021

టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) ప్రారంభమైన సందర్భంగా టీమ్ఇండియాకు ఓ మెసేజ్​ ఇచ్చాడు మాజీ అటగాడు సురేష్​ రైనా(Suresh Raina News). జట్టులో ముగ్గురు టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్లు నిలకడగా రాణిస్తే జట్టు విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. సారథిగా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కానున్న నేపథ్యంలో జట్టు సమిష్టిగా రాణించి విరాట్​కు ట్రోఫిని అందించాలని సూచించాడు.

suresh raina, virat kohli
సురేష్ రైనా, విరాట్ కోహ్లీ
author img

By

Published : Oct 17, 2021, 4:23 PM IST

యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) నేటి(అక్టోబర్​ 17) నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియాకు ఓ​ మెసేజ్​ ఇచ్చాడు భారత మాజీ బ్యాట్స్​మన్ సురేష్ రైనా(Suresh Raina News). ప్లేయర్స్​ సమిష్టిగా రాణించి సారథి కోహ్లీకి(Virat Kohli News) ట్రోఫీని అందించాలని సూచించాడు. కెప్టెన్​గా కోహ్లీకి ఇదే చివరి టోర్నీ కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు రైనా.

టాప్​ 3 బ్యాట్స్​మెన్​​తోనే..

"ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లు ఉన్నాయన్న విషయం టీమ్​ఇండియా మార్చిపోకూడు(Suresh Raina on Virat Kohli). టీ20 క్రికెట్​లో ఏదైనా జరగొచ్చు. టాప్​ బ్యాట్స్​మెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. మంచి ఆరంభం ఇవ్వాలి. ఈ ముగ్గురూ నిలకడగా రాణిస్తే జట్టు విజయం తథ్యం. రిషభ్​ పంత్, హార్దిక్ పాండ్య కూడా మంచి హిట్టర్లే."

-సురేష్​ రైనా.

యూఏఈ, ఒమన్​ వేదికల్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్​ చక్రవర్తి బాగా ఆడగలడని రైనా అభిప్రాయపడ్డాడు రైనా. టీమ్​లో శార్దూల్​ రాకతో జట్టుకు మరింత బలం చేకూరిందని పేర్కొన్నాడు.

అచ్చం మహీ భాయ్​లానే..

చెన్నై సూపర్​ కింగ్స్ ఓపెనర్​ బ్యాట్స్​మన్ రుత్​రాజ్ గైక్వాడ్​ను ప్రశంసించాడు రైనా. "టీమ్​ఇండియా జట్టులో ఆడేందుకు రుత్​రాజ్ సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్​లో అతడు ఆడిన తీరు హర్షనీయం. అతడు కూడా ధోనీ భాయ్​లానే కూల్​గా ఉంటాడు." అని కితాబిచ్చాడు.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ను ఓడించి చెన్నై సూపర్​ కింగ్స్ విజయం సాధించింది. దీంతో నాలుగు సార్లు కప్​ సాధించిన టీమ్​గా నిలిచింది. ఈ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్​ క్యాప్​ను సొంతం చేసుకున్నాడు​ రుతురాజ్.

ఇదీ చదవండి:

IPL 2021 records: చెన్నై ఓపెనర్లు సరికొత్త రికార్డు

Shardul Thakur: శార్దూల్‌ ఠాకూర్‌.. కొత్త ఆపద్బాంధవుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.