ETV Bharat / sports

అందరూ టీమ్ఇండియాకు ఆడాలనుకుంటారు- వరల్డ్​కప్​ను దేనితోనూ పోల్చలేం

Rohit Sharma Press Conference : సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్​కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నాడు. ఈ కాన్ఫరెన్స్​లో రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

Rohit Sharma Press Conference
Rohit Sharma Press Conference
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 5:09 PM IST

Updated : Dec 25, 2023, 5:38 PM IST

Rohit Sharma Press Conference : సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆతిథ్య జట్టుతో రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య డిసెంబర్ 26న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నాడు. ఈ కాన్ఫరెన్స్​లో ఓ రిపోర్టర్ 2024 టీ20 వరల్డ్​కప్​లో రోహిత్ పాత్ర గురించి అడగ్గా, హిట్​మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

'ఇది వరకు చెప్పనట్లే, మీకు టీ20 వరల్డ్​కప్​లో ఆడాలని ఉందా?' అని రిపోర్టర్ రోహిత్​ను అడిగాడు. దీంతో రోహిత్ 'ప్రతి ఒక్కరు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటారు. నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో, దానికి తొందరలోనే సమాధానం వస్తుంది' అని నవ్వుతూ బదులిచ్చాడు. 'వన్డే వరల్డ్​కప్ ఓటమి తర్వాత మాకు బయటినుంచి పెద్ద ఎత్తన మద్దతు లభించింది. అది నాకు వ్యక్తిగతంగా ఎంతో ఉపయోగపడింది. ఒక బ్యాటర్​గా నేను చేయాల్సినంత చేస్తాను. నా ముందు ఏదైతే ఛాలెంజ్ ఉంటుందో నేను దానికోసం తప్పకుండా కష్టపడతా. మేం సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ ఇప్పటివరకూ గెలవలేదు. ఒకవేళ ఇప్పుడు గెలిస్తే, అది ప్రపంచకప్​ ఓటమిని భర్తీ చేస్తుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే వరల్డ్​కప్​ను దేనితోనూ పోల్చలేం' అని రోహిత్ అన్నాడు.

  • Classical Rohit in PC.. !!

    Question - So as you said there, are you also desperate for the T20 World Cup?

    Rohit Sharma said," Evreyone is desperate to play the cricket for India and I know what you trying to say, you will get the answer, you will get it soon". [Smile] pic.twitter.com/MAMD4iUVFH

    — Vishal. (@SPORTYVISHAL) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Rohit Sharma said :-

    "We Have never won a Test series in South Africa, if we win the series, I don't know if it can compensate for the World Cup loss. World Cup is a World Cup, we can't compare".

    [ Source - Press conference ] pic.twitter.com/LFIvXuqSjW

    — Jay. (@Jay_Cricket18) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టీమ్ఇండియా మహిళా జట్టు తాజాగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై టెస్టుల్లో విజయం సాధించడాన్ని రోహిత్ కొనియాడాడు. 'అమ్మాయిల జట్టు టెస్టు ఆడడం నాకు నచ్చింది. మేం ఇక్కడ్నుంచి వారి మ్యాచ్​లు లైవ్​లో చూశాం. వాళ్లు భవిష్యత్​లో మరెన్నో టెస్టు మ్యాచ్​లు ఆడాలని కోరుకుంటున్నా' అని అన్నాడు.

  • Rohit Sharma said :-

    "We got a lot of encouragement from the outside World after the World Cup. That motivated me personally. As a batter, I am batting as well I could. Whatever is in front of me, I'll look forward to it".

    [ Source - Press conference ] pic.twitter.com/Ic3LWgP9dr

బాక్సింగ్ డే మ్యాచ్​లో ఎదురులేదు: టీమ్ఇండియాకు బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్​ల్లో మంచి రికార్డే ఉంది. గతంలో టీమ్ఇండియా బాక్సింగ్​ డే రోజు ఆడిన టెస్టు మ్యాచ్​ల్లో ఒక్కదాంట్లోనూ ఓడిపోలేదు.

  • 2014- ఆస్ట్రేలియా- డ్రా
  • 2018- ఆస్ట్రేలియా- విజయం
  • 2020- ఆస్ట్రేలియా- విజయం
  • 2021- సౌతాఫ్రికా- విజయం

భారత్‌ టెస్టు జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

నెట్స్​లో శ్రమిస్తున్న రోహిత్, విరాట్- బాక్సింగ్ డే టెస్టుకు టీమ్ఇండియా రెడీ!

సింహంతో గిల్ సెల్ఫీ! 'ఇంత సాహసం అవసరమా బ్రో?'

Last Updated : Dec 25, 2023, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.