ETV Bharat / sports

IPL 2022: ఈసారి బరిలో నిలిచే తుది జట్లు ఇవేనా? - IPL 2022 auction

IPL 2022: ఐపీఎల్​ మెగా వేలంలో పలువురు క్రికెటర్లకు కాసుల పంట పండింది. మరికొందరికి నిరాశే మిగిలింది. అయితే కోట్లు కుమ్మరించి దక్కించుకున్న ఆ ఆటగాళ్లు జట్టుకు ఏమాత్రం ఉపయోగపడతారు? సాంతం రూపురేఖలు మార్చుకున్న జట్ల బలాబలాలు ఏంటో తెలుసుకోండి.

IPL 2022
possible 11 of ipl 2022
author img

By

Published : Feb 14, 2022, 1:19 PM IST

  • IPL 2022: ఐపీఎల్​ మెగావేలం దిగ్విజయంగా పూర్తయింది. పలు జట్లలో చాలామార్పులు జరిగాయి. మార్చి 27 నుంచి లీగ్​ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలు, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయో చూసేయండి. క్రికెట్ విశ్లేషకుల ప్రకారం.. చిన్నచిన్న మార్పులతో దాదాపు 10 జట్లూ ఈ కింది కూర్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ముంబయి ఇండియన్స్​

మెగావేలంలో ఇషాన్​ కిషన్, జోఫ్రా ఆర్చర్, టిమ్​ డేవిడ్​ను భారీ ధరకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్. వీరు జట్టులో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే గత సీజన్లలో జట్టు విజయాల్లో కీలకంగా ఉన్న డికాక్, పాండ్య సోదరుల లోటును భర్తీ చేయడం కష్టమైన పనే. ఇక నాణ్యమైన భారత స్పిన్నర్​ లేకపోవడం లోటే!

IPL 2022
రోహిత్ శర్మ

తుది జట్టు (అంచనా)

  • రోహిత్ శర్మ (కెప్టెన్)
  • ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
  • సూర్యకుమార్ యాదవ్
  • తిలక్ వర్మ
  • టిమ్ డేవిడ్
  • కీరన్ పొలార్డ్
  • ఫేబియన్ అలెన్
  • జయదేవ్ ఉనద్కత్
  • టైమల్ మిల్స్
  • మయాంక్ మార్కండే
  • జస్ప్రీత్​ బుమ్రా

చెన్నై సూపర్​ కింగ్స్

డిఫెండింగ్​ ఛాంపియన్​ చెన్నై సూపర్​ కింగ్స్​ తమకు విజయాలు అందిస్తూ వచ్చిన కోర్​ టీమ్​కే పరిమితమైంది. డుప్లెసిస్ స్థానంలో కాన్వే, శార్దూల్ స్థానంలో శివమ్ దూబే కీలకంగా మారొచ్చు. అయితే డుప్లెసిస్, రైనా స్థానాలు భర్తీ చేయడం మాత్రం కష్టమే.

IPL 2022
ధోనీ

తుది జట్టు (అంచనా)

  • రుతురాజ్ గైక్వాడ్
  • డెవన్ కాన్వే
  • మొయిన్ అలీ
  • అంబటి రాయుడు
  • ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్​కీపర్​)
  • రవీంద్ర జడేజా
  • శివమ్ దూబే
  • డ్వేన్ బ్రావో
  • దీపక్ చాహర్
  • ఆడం మిల్నే
  • తుషార్ దేశ్​పాండే

లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​

మెగావేలంలో ఆటగాళ్ల ఎంపికను బట్టి పూర్తి సన్నద్ధతో లఖ్​నవూ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే సీనియర్​ స్పిన్నర్లు లేకపోవడం జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

IPL 2022
కేఎల్ రాహుల్

తుది జట్టు (అంచనా)

  • కేఎల్ రాహుల్ (కెప్టెన్)
  • క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్)
  • మనీష్ పాండే
  • మార్కస్ స్టోయినిస్
  • దీపక్ హుడా
  • కృనాల్ పాండ్య
  • జేసన్ హోల్డర్
  • కే గౌతమ్
  • మార్క్ వుడ్
  • రవి బిష్ణోయ్
  • అవేశ్​ ఖాన్

దిల్లీ క్యాపిటల్స్

ధావన్, శ్రేయస్ అయ్యర్​ను కోల్పోయిన ఇప్పటికీ టోర్నీ​లోని టాప్​ 4 ప్లేయర్స్​ దిల్లీ జట్టుతోనే ఉన్నారు. బౌలింగ్​ ఆప్షన్స్​ కూడా చాలానే ఉన్నాయి. తుది జట్టు సరిగ్గా ఉంటే అన్ని జట్లకు మంచి పోటీ ఇవ్వగలదు దిల్లీ.

IPL 2022
రిషభ్ పంత్

తుది జట్టు (అంచనా)

  • డేవిడ్ వార్నర్
  • పృథ్వీ షా
  • మిచెల్ మార్ష్
  • రిషభ్​ పంత్ (కెప్టెన్, వికెట్​కీపర్)
  • రోవ్మన్​ పావెల్
  • అక్షర్ పటేల్
  • శార్దూల్ ఠాకూర్
  • కుల్దీప్ యాదవ్
  • అన్రిచ్ నోర్జ్​
  • చేతన్ సకారియా

పంజాబ్ కింగ్స్​

కేఎల్ రాహుల్​ వంటి టాప్​ బ్యాటర్​ను భర్తీ చేయడానికి ధావన్​ను తీసుకుంది పంజాబ్. బెయిర్​స్టో, లివింగ్​స్టోన్​ వంటి హిట్టర్లు, షారుక్​ఖాన్​, ఓడియన్​ స్మిత్​ లాంటి వారు మిడిల్​ఆర్డర్​లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.

IPL 2022
శిఖర్ ధావన్

తుది జట్టు (అంచనా)

  • శిఖర్ ధావన్ (కెప్టెన్)
  • మయాంక్ అగర్వాల్
  • జానీ బెయిర్​స్టో (వికెట్ కీపర్)
  • లియామ్ లివింగ్​స్టోన్
  • షారుక్​ ఖాన్
  • రిషి ధావన్
  • హర్​ప్రీత్ బ్రార్
  • ఓడియన్ స్మిత్
  • కగిసో రబాడ
  • అర్ష్​దీప్​ సింగ్
  • రాహుల్ చాహర్

కోల్​కతా నైట్​రైడర్స్​

చాలావరకు కోర్​ టీమ్​తోనే బరిలోకి దిగనున్న కేకేఆర్​కు శ్రేయస్​ అయ్యర్​ కెప్టెన్సీ వహించే అవకాశం ఉంది. అయితే రహానె అనుభవం జట్టుకు ఉపయోగపడినా, అతడు ఎంతవరకు దూకుడుగా ఆడతాడనేది అనుమానమే!

IPL 2022
శ్రేయస్ అయ్యర్

తుది జట్టు (అంచనా)

  • వెంకటేశ్ అయ్యర్
  • అజింక్య రహానె
  • శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
  • నితీశ్​ రానా
  • సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్)
  • ఆండ్రీ రసెల్
  • సునీల్ నరైన్
  • ప్యాట్ కమిన్స్
  • శివం మావీ
  • ఉమేశ్ యాదవ్
  • వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్

ఓపెనింగ్​ జోడీ యశస్వి జైస్వాల్, దేవ్​దత్ పడిక్కల్​కు అనుభవం తక్కువ. పైగా ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే. లోయర్​ మిడిల్​ ఆర్డర్​లో జట్టు కూర్పు కూడా రాయల్స్​కు సవాల్​గా మారొచ్చు.

IPL 2022
సంజూ శాంసన్

తుది జట్టు (అంచనా)

  • యశస్వి జైస్వాల్
  • దేవ్​దత్​ పడిక్కల్
  • సంజూ శాంసన్ (కెప్టెన్)
  • జోస్ బట్లర్ (వికెట్ కీపర్)
  • షిమ్రన్ హెట్​మెయిర్
  • జేమ్స్ నీషమ్
  • రియాన్ పరాగ్
  • రవిచంద్రన్ అశ్విన్
  • ట్రెంట్ బౌల్ట్
  • యుజ్వేంద్ర చాహల్
  • ప్రసిద్ధ్ కృష్ణ

సన్​రైజర్స్​ హైదరాబాద్

వేలంలో బౌలర్లపైనే సన్​రైజర్స్​ ఎక్కువగా దృష్టిపెట్టడం వల్ల స్టార్​ బ్యాటర్ల సేవలను పొందే అవకాశం కోల్పోయింది. పైగా విలియమ్సన్​ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. అత్యుత్తమ స్పిన్నర్​ లేకపోవడమూ లోటే. అయినప్పటికీ బౌలింగ్​ విభాగం పటిష్టంగానే కనబడుతోంది.

IPL 2022
కేన్ విలియమ్సన్

తుది జట్టు (అంచనా)

  • ఏడెన్ మార్​క్రమ్
  • రాహుల్ త్రిపాఠి
  • కేన్ విలియమ్సన్ (కెప్టెన్)
  • నికోలన్ పూరన్ (వికెట్ కీపర్)
  • అభిషేక్ శర్మ
  • అబ్దుల్ సమద్
  • వాషింగ్టన్ సుందర్
  • రొమారియో షెఫర్డ్​
  • భువనేశ్వర్ కుమార్
  • ఉమ్రాన్ మాలిక్
  • టి నటరాజన్

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు

బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో స్టార్​ ప్లేయర్లనే తీసుకుంది ఆర్​సీబీ. కొంచెం ఎక్కువే ఖర్చు చేసి డుప్లెసిస్​ను దక్కించుకుంది. అయితే కెప్టెన్​ పోటీదారుగా, అద్భుతమైన ఫీల్డర్​, బ్యాటర్​గా అతడు జట్టుకు ఉపయోగపడొచ్చు. కానీ, కూర్పు కారణంగా మిడిల్​ ఆర్డర్​ భారం మ్యాక్స్​వెల్, దినేశ్ కార్తీక్​పైనే పడే అవకాశం ఉంది.

IPL 2022
డుప్లెసిస్

తుది జట్టు (అంచనా)

  • ఫాఫ్​ డుప్లెసిస్ (కెప్టెన్)
  • విరాట్ కోహ్లీ
  • అనూజ్ రావత్
  • గ్లెన్ మ్యాక్స్​వెల్
  • దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్)
  • మహిపాల్ లోమ్రోర్​
  • షాబాజ్ అహ్మద్
  • వనిందు హసరంగ
  • హర్షల్ పటేల్
  • జోష్ హేజిల్​వుడ్
  • మహ్మద్ సిరాజ్

గుజరాత్ టైటాన్స్​

హార్దిక్, రషీద్​ ఖాన్, గిల్​ వంటి మ్యాచ్​ విన్నర్లు ఉన్నా.. వేలంలో టైటాన్స్​ తడబడినట్లే కనబడుతోంది. రెండో రోజు ముగిసేనాటికి గానీ వారు వికెట్​ కీపర్​ను తీసుకోలేదు. అయితే కూర్పు విషయంలో సమస్య ఎదుర్కొనే ప్రమాదం ఉంది. బ్యాటింగ్​లో అనుభవ రాహిత్యం జట్టును దెబ్బతీయవచ్చు.

IPL 2022
హార్దిక్ పాండ్య

తుది జట్టు (అంచనా)

  • జేసన్ రాయ్
  • శుభ్​మన్ గిల్
  • విజయ్ శంకర్
  • అభినవ్ మనోహర్
  • మ్యాథ్యూ వేడ్ (వికెట్ కీపర్)
  • హార్దిక్ పాండ్య (కెప్టెన్)
  • రాహుల్ తెవాతియా
  • రషీద్ ఖాన్
  • ఆర్ సాయి కిషోర్
  • లాకీ ఫెర్గూసన్
  • మహ్మద్ షమీ

ఇవీ చూడండి:

IPL Auction Live: ముగిసిన ఐపీఎల్​ మెగావేలం.. సూపర్ హీరోలు వీరే!

IPL Raina: ఐపీఎల్​లో సురేశ్ రైనా.. ఇక జ్ఞాపకం

'చాయ్‌, బిస్కెట్ల కోసం సన్‌రైజర్స్‌ వేలానికి వచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.