ETV Bharat / sports

పాక్- వెస్టిండీస్​ వన్డే సిరీస్ వాయిదా - west indies tour of pakistan 2021 squad

Pakistan vs West Indies: పాకిస్థాన్, వెస్టిండీస్​ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు ఇరుజట్ల క్రికెట్​బోర్డులు ప్రకటించాయి. ఆటగాళ్ల శిబిరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

Pakistan vs West Indies
వెస్ట్​ ఇండీస్​
author img

By

Published : Dec 16, 2021, 10:21 PM IST

Pakistan vs West Indies: మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్, వెస్టిండీస్​ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఆటగాళ్ల శిబిరంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం మూడు మ్యాచ్​ల టీ20 సీరీస్​ పూర్తయిన తర్వాత ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఈ మేరకు ప్రకటన చేశాయి. వచ్చే ఏడాది జూన్​లో మళ్లీ రీషెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించాయి.

కరోనా నెగెటివ్ తేలిన వెస్టిండీస్​ ఆటగాళ్లు గురువారం రాత్రే స్వదేశానికి బయలుదేరనున్నారు. పాజిటివ్​గా తేలిన ఆటగాళ్లను ఐసోలేషన్​లో ఉంచనున్నారు. క్వారెంటైన్ పూర్తికాగానే క్రిస్టమస్​ ​నాటికి వారిని స్వదేశానికి పంపనున్నారు.

పాకిస్థాన్, వెస్టిండీస్​ మధ్య వన్డే, టీ20 సిరీస్​లు జరుగుతున్నాయి. కరాచీ వేదికగా గురువారం టీ20 సీరీస్ పూర్తయింది.

ఇదీ చదవండి: IND vs SA 2021: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్​ఇండియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.