పాకిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరిగిందీ మ్యాచ్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ముఖ్యంగా జాస్ బట్లర్ దూకుడుగా ఆడి 55 బంతుల్లో 110 పరుగులు బాదాడు. జేసన్ రాయ్(87), బెయిర్ స్టో(51), మోర్గాన్(71) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పాకిస్థాన్ చివరి వరకు వచ్చి ఓటమి పాలైంది. ఫఖార్ జమాన్(138) శతకం వృథా అయింది. ఇంగ్లీషు బౌలర్లలో వోక్స్, ప్లంకెట్ చెరో వికెట్ తీసుకున్నారు.
-
We needed a wicket...
— England Cricket (@englandcricket) May 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
And Mo delivers! 💪
Scorecard/clips: https://t.co/6xjh2fShWF #ENGvPAK pic.twitter.com/OjGB80KhgJ
">We needed a wicket...
— England Cricket (@englandcricket) May 11, 2019
And Mo delivers! 💪
Scorecard/clips: https://t.co/6xjh2fShWF #ENGvPAK pic.twitter.com/OjGB80KhgJWe needed a wicket...
— England Cricket (@englandcricket) May 11, 2019
And Mo delivers! 💪
Scorecard/clips: https://t.co/6xjh2fShWF #ENGvPAK pic.twitter.com/OjGB80KhgJ
లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది పాకిస్థాన్. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హఖ్(35) - ఫఖార్ జోడి తొలి వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అనంతరం బాబర్ ఆజమ్(51), అసిఫ్ అలీ(51) అర్ధశతకాలతో అదరగొట్టినా.. జట్టును గెలిపించలేకపోయారు. 50 ఓవర్లలో 361 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది పాకిస్థాన్.
-
Who's the daddy? 😉
— England Cricket (@englandcricket) May 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
110 off 55 balls from @josbuttler! 👀
Scorecard & clips: https://t.co/6xjh2fShWF#ENGvPAK pic.twitter.com/R8Afm0fhlx
">Who's the daddy? 😉
— England Cricket (@englandcricket) May 11, 2019
110 off 55 balls from @josbuttler! 👀
Scorecard & clips: https://t.co/6xjh2fShWF#ENGvPAK pic.twitter.com/R8Afm0fhlxWho's the daddy? 😉
— England Cricket (@englandcricket) May 11, 2019
110 off 55 balls from @josbuttler! 👀
Scorecard & clips: https://t.co/6xjh2fShWF#ENGvPAK pic.twitter.com/R8Afm0fhlx
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లీషు బ్యాట్స్‌మెన్ పాక్ బౌలర్లుకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బట్లర్ 55 బంతుల్లోనే 110 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిదీ, హసన్ అలీ, సోహైల్ తలో వికెట్ తీసుకున్నారు.