వన్డే ప్రపంచకప్ (ODI WC 2023) ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వికెట్ కోల్పోయి 36.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ప్లేయర్ భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర, కాన్వే విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు చెరో సెంచరీలతో అదరగొట్టారు.
New Zealand Vs England World Cup 2023 : న్యూజిలాండ్ బోణీ.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఘన విజయం.. భారత సంతతి కుర్రాడు అదరహో
Published : Oct 5, 2023, 2:03 PM IST
|Updated : Oct 5, 2023, 8:45 PM IST
20:40 October 05
న్యూజిలాండ్ బోణీ
20:08 October 05
మరో సెంచరీ నమోదు
- వన్డే ప్రపంచకప్- 2023 మరో శతకం నమోదు
- ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ భారత సంతతి కుర్రాడు రచిన్ రవీంద్ర సెంచరీ
- అంతకుముందు ఇదే మ్యాచ్‌లో శతకం బాదిన కాన్వే..
రచిన్ రవీంద్ర గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి
19:58 October 05
- వన్డే ప్రపంచకప్- 2023 తొలి మ్యాచ్‌లోనే శతకం నమోదు
- వన్డే ప్రపంచకప్: న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే శతకం
- అహ్మదాబాద్: లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శతకం చేసిన కాన్వే
13:54 October 05
New Zealand Vs England World Cup 2023
-
A healthy final wicket stand helps England to a solid total after New Zealand bowlers dominated the middle overs👌#CWC23 #ENGvNZ
— ICC (@ICC) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details 👇https://t.co/YTsqtGU6CJ
">A healthy final wicket stand helps England to a solid total after New Zealand bowlers dominated the middle overs👌#CWC23 #ENGvNZ
— ICC (@ICC) October 5, 2023
Details 👇https://t.co/YTsqtGU6CJA healthy final wicket stand helps England to a solid total after New Zealand bowlers dominated the middle overs👌#CWC23 #ENGvNZ
— ICC (@ICC) October 5, 2023
Details 👇https://t.co/YTsqtGU6CJ
New Zealand Vs England World Cup 2023 : డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య పోరుతో 2023 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికైంది. ఇక టాస్ గెలిచిన న్యూజిలాండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఇంగ్లాండ్ తుది జట్టు.. బెయిర్ స్ట్రో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యార్రీ బ్యూక్, జాస్ బట్లర్ (కెప్టెన్), లియమ్ లివింగ్స్టన్, మోయిన్ అలీ, శామ్ కర్రన్, క్రిక్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
న్యూజిలాండ్ తుది జట్టు.. డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారీ మైఖెల్, టామ్ లాథమ్ (కెప్టెన్), గ్లేన్ ఫిల్లిప్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, శాంట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.
మినరల్ వాటర్ ఫ్రీ.. వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఉచితంగా మినరల్ వాటర్ అందజేస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. అహ్మదాబాద్ వేదికగా నేడు మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా జైషా "వరల్డ్ కప్ సందడి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తున్నాను. భారత్‌లోని వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగే అన్ని మైదానాల్లో ప్రేక్షకులకు ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తాము. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను అందజేస్తాం. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌లను ఆస్వాదించాలి" అని ట్వీట్ రాసుకొచ్చారు.
భారత క్రికెట్ జెర్సీలో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్.. టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూ డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ డ్రూ మెక్‌ఇంటైర్ ట్విటర్‌లో ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు. భారత్ ఆతిథ్యం, అభిమానం అద్భుతమని వ్యాఖ్యానించాడు. ‘‘రోహిత్ నాయకత్వంలోని భారత జట్టుకు వరల్డ్ కప్‌లో మంచి జరగాలి. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఆతిథ్యం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది’’ అని ట్వీట్ చేశాడు. గత సెప్టెంబర్‌లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మెక్‌ఇంటైర్ పాల్గొన్నాడు.
న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే.. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్(77) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో(33), జాస్ బట్లర్(43), హ్యారీ బ్రూక్(25) రాణించారు. మిగతా వారు నామమాత్రపు స్కోర్లు చేశారు.