ETV Bharat / sports

మయాంక్​ ​తలకు గాయం.. టెస్టుకు దూరం - మయాంక్​ అగర్వాల్​కు గాయం

టీమ్​ఇండియా ఓపెనర్ మయాంక్​ అగర్వాల్​కు గాయమైంది. సిరాజ్‌ వేసిన బంతి తలకు తగిలింది. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

Mayank Agarwal
మయాంక్​ అగర్వాల్
author img

By

Published : Aug 2, 2021, 7:02 PM IST

టీమ్‌ ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తలకు గాయమైంది. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో అగర్వాల్‌కు గాయమైంది.

ఈ గాయం కారణంగానే ఇంగ్లాండ్​తో తొలిటెస్టుకు మయాంక్​ దూరమయ్యాడు. అయితే ఓపెనర్​గా కేఎల్​ రాహుల్​ వచ్చే అవకాశం ఉంది. బంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్​ కూడా ఈ వరుసలో ఉన్నాడు.

ఇదీ చదవండి: Cricket News: రోహిత్ శర్మ చెప్పిన కొత్త గేమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.