ETV Bharat / sports

Womens T20 challenge: ఆ ఇద్దరికి షాక్​.. ఈ సారి కెప్టెన్లు ఎవరంటే?

author img

By

Published : May 16, 2022, 4:58 PM IST

Womens T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్​లో పాల్గొనబోతున్న ఆటగాళ్ల పేర్లు, సహా టీమ్​ కెప్టెన్లను ప్రకటించింది బీసీసీఐ. వారెవరంటే?

Womens T20 Challenge
మహిళల టీ20 ఛాలెంజ్

Womens T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్​కు రంగం సిద్ధమైంది. మే 23 నుంచి పుణెలోని ఎమ్​సీఏ స్డేడియంలో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. హర్మన్​ప్రీత్​ కౌర్​ను సుపర్​నోవాస్​, స్మృతి మంధానను ట్రైల్​బ్లేజర్స్​, దిప్తి శర్మను వెలాసిటీ జట్టుకు కెప్టెన్లుగా ప్రకటిస్తూ మూడు టీమ్​లకు సంబంధించిన ఆటగాళ్ల పేర్లను తెలిపింది బీసీసీఐ. మరోవైపు సీనియర్ ప్లేయర్స్​ మిథాలీ రాజ్​, ఝులన్​ గోస్వామి షాక్ ఇచ్చింది బోర్డు. వారికి అవకాశం దక్కలేదు.

ఈ సారి టోర్నీ మొత్తంలో 12 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరిలో ఇంటర్నేషనల్​ స్టార్లలో దక్షిణాఫ్రికా నుంచి సూన్​ లూస్​(sune luus), లారా వోల్వార్డ్ట్​, అయాబొంగా ఖాకా, నాథ్​కన్​ చంటమ్(థాయ్​లాండ్​), అలానా కింగ్​(ఆస్ట్రేలియా లెగ్​ స్పిన్ర్​), ఇంగ్లాండ్​ ప్లేయర్స్​ సోఫీ ఎక్లెస్టోన్, సోఫియా డంక్లీ, కేట్​ క్రాస్​.. బంగ్లాదేశ్ ఆటగాళ్లు సల్మా ఖాతున్​, షర్మిన్​ అఖ్తర్​​, వెస్టిండీస్​ నుంచి డియాండ్రా డాటిన్​, హెలే మ్యాథ్యూస్​ ఉన్నారు. కాగా, ఈ టోర్న్​మెంట్​.. మే 23న ట్రైల్​బ్లేజర్స్​ సూపర్​ నోవాస్​ మధ్య జరిగే మ్యాచ్​తో ప్రారంభంకానుంది. ఫైనల్​ మే 28న జరుగుతుంది.

సూపర్‌ నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా, అలానా కింగ్, ఆయుష్ సోనీ, చందు వి, డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, మోనికా పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లెస్టోన్, సూన్​ లూస్​, మాన్సీ జోషి.

ట్రైల్‌బ్లేజర్స్: స్మృతి మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్, అరుంధతి రెడ్డి, * హేలే మ్యాథ్యూస్, రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్​, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎస్. మేఘన, సైకా ఇషాక్, సల్మా ఖాతున్​, షర్మిన్ అఖ్తర్​, సోఫియా బ్రౌన్, సుజాత మల్లిక్, ఎస్​బీ పోఖార్కర్​.

వెలాసిటీ: దీప్తి శర్మ (కెప్టెన్), స్నేహ రానా, షఫాలీ వర్మ, అయాబొంగా ఖాకా, కె.పి. నవ్‌గిరే, కాథరిన్ క్రాస్, కీర్తి జేమ్స్, లారా వోల్వార్డ్ట్​, మాయా సోనవానే, * నాథ్​కన్​ చంటమ్(natthakan chantham), రాధా యాదవ్, ఆర్తి కేదార్, శివాలి షిండే, సిమ్రాన్ బహదూర్, యాస్తికా భాటియా, ప్రణవి చంద్ర.

ఇదీ చూడండి: హార్దిక్​ లైఫ్​: తిండిలేక రూ.5 మ్యాగి తినే స్థాయి నుంచి రూ.5కోట్ల వాచ్​ కొనుక్కునే రేంజ్​కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.