ETV Bharat / sports

'ఆ మ్యాచ్ సచిన్​ vs వార్న్​లా సాగింది' - షేన్‌వార్న్‌ వార్తలు

Kumble recalls shane warne: ఆస్ట్రేలియా స్పిన్ షేన్‌వార్న్‌తో తన గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నాడు టీమ్ఇండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే. ఆటపరంగా తమ మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, అయితే మైదానం వెలుపల స్నేహభావంతో ఉండేవాళ్లమని కుంబ్లే పేర్కొన్నాడు.

kumble
కుంబ్లే
author img

By

Published : Mar 5, 2022, 10:54 PM IST

Kumble recalls shane warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ మృతికి ప్రముఖులు సంతాపం వెల్లడిస్తున్నారు. వార్న్‌తో తమ అనుబంధాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షేన్‌ వార్న్‌కు ఇతర దేశాల క్రికెటర్లలోనూ స్నేహితులున్నారు. వారిలో భారత్‌కు చెందిన సచిన్‌ తెందూల్కర్‌, అనిల్‌ కుంబ్లే తదితరులు ముఖ్యులు. స్పిన్‌ దిగ్గజం ఇకలేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.

వార్న్‌తో కలిసి ఆడిన గత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆటపరంగా తమ మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, అయితే మైదానం వెలుపల స్నేహభావంతో ఉండేవాళ్లమని కుంబ్లే పేర్కొన్నాడు. భారత్‌, లంక జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ముగింపు అనంతరం క్రీడా ఛానెల్‌తో కుంబ్లే మాట్లాడుతూ కొన్ని రహస్యాలను వెలువరించాడు.

"ఆసీస్‌ తరఫున టీమ్‌ఇండియాతో వార్న్‌ చాలా బాగా ఆడాడు. భారత ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో దిట్ట. అలాంటిది మనపై రాణించేందుకు చాలా కష్టపడ్డాడు. 1998లో జరిగిన సిరీస్‌ సందర్భంగా 'సచిన్ వర్సెస్​ వార్న్‌' పోరాటంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో వార్న్‌ పైచేయి సాధిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సచిన్‌ ఆధిక్యత ప్రదర్శించేవాడు. మరోక రహస్యం ఏమిటంటే.. ఒకవేళ మీరు షేన్‌ వార్న్‌కు స్నేహితుడైతే ఆసీస్‌ జట్టు స్లెడ్జింగ్‌కు అంత త్వరగా మొగ్గు చూపదు. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు ఇలానే జరిగేదే" అంటూ తన స్నేహితుడి మృతికి కుంబ్లే ప్రగాఢ సానుభూతి తెలిపాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లోనూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

వార్న్‌ మృతికి మాజీల సంతాపం

షేన్‌ వార్న్‌ మృతి చెందడంపట్ల మాజీ క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌, ఆసీస్ మాజీ సారథులు ఇయాన్‌ ఛాపెల్‌, రికీ పాంటింగ్, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్, బ్రెట్‌లీ, మార్క్‌వా, మాథ్యూ హెడెన్‌, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌, కెవిన్ పీటర్సెన్ సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వెల్లడించారు. దిగ్గజ బౌలర్‌గా ఎదిగిన షేన్‌ వార్న్‌.. వ్యక్తిత్వపరంగానూ నిజాయితీగా వ్యవహరించాడని గుర్తుచేసుకున్నారు.

  • Can’t believe it 💔
    The greatest bowler to play the game ever ! The RockStar of cricket ! Gone too soon.
    RIP mate 😢 pic.twitter.com/SNAGISCmIz

    — Brett Lee (@BrettLee_58) March 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

  • Numb. The highlight of my cricketing career was to keep wicket to Warnie. Best seat in the house to watch the maestro at work. Have often felt a tad selfish, that Heals and I pretty much exclusively are the only ones who had that thrill and pleasure at Test level. Rip Warnie.💔😢

    — Adam Gilchrist (@gilly381) March 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Hard to put this into words. I first met him when I was 15 at the Academy. He gave me my nickname.

    We were teammates for more than a decade, riding all the highs and lows together.

    Through it all he was someone you could always count on, someone who loved his family... pic.twitter.com/KIvo7s9Ogp

    — Ricky Ponting AO (@RickyPonting) March 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.