లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ తొలి టెస్టులో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్లో 13 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్లో ఒక్క పరుగుకే రాబిన్సన్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
-
Williamson b Anderson
— Kausthub Gudipati (@kaustats) June 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Williamson lbw b Robinson
This is the first time in a Test match where a player whose last name ends in -son is dismissed by two different bowlers whose last name ends with -son.#ENGvNZ
">Williamson b Anderson
— Kausthub Gudipati (@kaustats) June 5, 2021
Williamson lbw b Robinson
This is the first time in a Test match where a player whose last name ends in -son is dismissed by two different bowlers whose last name ends with -son.#ENGvNZWilliamson b Anderson
— Kausthub Gudipati (@kaustats) June 5, 2021
Williamson lbw b Robinson
This is the first time in a Test match where a player whose last name ends in -son is dismissed by two different bowlers whose last name ends with -son.#ENGvNZ
ఇలా పేరు చివర 'సన్' ఉన్న బౌలర్ల చేతిలో ఒకే టెస్టులో ఔటయ్యాడు కేన్. ఇక విలియమ్సన్ పేరు చివర్లోనూ 'సన్' ఉంది. టెస్టుల్లో ఇలా 'సన్స్' చేతిలో 'సన్' ఔట అవ్వడం ఇదే తొలిసారి.
ఇదీ చదవండి: 'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్ ఒకడు'