పంజాబ్‌తో మ్యాచ్‌లో దాదాపు తమ జట్టును గెలిపించేంత పని చేసిన రాజస్థాన్ కెప్టెన్‌పై.. పలువురు క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం 63 బంతుల్లోనే 119 పరుగులు సాధించిన శాంసన్.. గెలుపునకు కేవలం 5 పరుగుల ముంగిట పెవిలియన్ చేరాడు.
మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అభిమానుల మనుసులు గెలిచావంటూ సీఎస్కే ఆటగాడు సురేష్ రైనా ట్వీట్ చేశాడు. "అద్భతమైన ఇన్నింగ్స్ ఆడావు. నువ్వు ఈరోజు కచ్చితంగా చాలా హృదయాలను గెలుచుకుంటావు. ఇలాగే ఆడు" అని కొనియాడాడు.
-
What an incredible innings @IamSanjuSamson ! Well played, you have definitely won a lot of hearts today, Keep Going🙌 Huge respect! 💯 pic.twitter.com/hBNBJv9Hru
— Suresh Raina🇮🇳 (@ImRaina) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">What an incredible innings @IamSanjuSamson ! Well played, you have definitely won a lot of hearts today, Keep Going🙌 Huge respect! 💯 pic.twitter.com/hBNBJv9Hru
— Suresh Raina🇮🇳 (@ImRaina) April 12, 2021What an incredible innings @IamSanjuSamson ! Well played, you have definitely won a lot of hearts today, Keep Going🙌 Huge respect! 💯 pic.twitter.com/hBNBJv9Hru
— Suresh Raina🇮🇳 (@ImRaina) April 12, 2021
ఇదీ చదవండి: 'మాస్టర్' పాటకు దిల్లీ క్రికెటర్ల చిందులు.. వీడియో వైరల్
"సంజు టాప్ క్లాస్ బ్యాటింగ్ పట్ల సంతోషంగా ఉంది" అని ముంబయి ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ట్వీట్ చేశాడు.
-
Really happy for @IamSanjuSamson great knock. Top class🔥 #RRvPBKS
— Jasprit Bumrah (@Jaspritbumrah93) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Really happy for @IamSanjuSamson great knock. Top class🔥 #RRvPBKS
— Jasprit Bumrah (@Jaspritbumrah93) April 12, 2021Really happy for @IamSanjuSamson great knock. Top class🔥 #RRvPBKS
— Jasprit Bumrah (@Jaspritbumrah93) April 12, 2021
సన్‌రైజర్స్ మెంటర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.. సంజును కొనియాడాడు. "శాంసన్ నుంచి అద్భుతమైన సెంచరీ" అంటూ ట్విట్టర్లో కితాబిచ్చాడు.
-
What a incredible 💯 from @IamSanjuSamson 👌👌 #IPL2021 #RRvPBKS
— VVS Laxman (@VVSLaxman281) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a incredible 💯 from @IamSanjuSamson 👌👌 #IPL2021 #RRvPBKS
— VVS Laxman (@VVSLaxman281) April 12, 2021What a incredible 💯 from @IamSanjuSamson 👌👌 #IPL2021 #RRvPBKS
— VVS Laxman (@VVSLaxman281) April 12, 2021
ఇదీ చదవండి: ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై పంజాబ్ గెలుపు