ETV Bharat / sports

టాస్​ గెలిచిన రాజస్థాన్​.. పంజాబ్​ బ్యాటింగ్​

author img

By

Published : Apr 12, 2021, 7:02 PM IST

Updated : Apr 12, 2021, 7:15 PM IST

చెన్నై వేదికగా సోమవారం జరగనున్న ఐపీఎల్ మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​, రాజస్థాన్​ రాయల్స్​ తలపడనున్నాయి. టాస్​ గెలిచిన రాజస్థాన్​ కెప్టెన్​ సంజూ శాంసన్​ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు.

RR Vs PBKS 2021
పంజాబ్ కింగ్స్​ Vs రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో మంగళవారం జరగనున్న మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​, పంజాబ్​ కింగ్స్​ జట్లు తలపడనున్నాయి. టాస్​ గెలిచిన రాజస్థాన్​ కెప్టెన్​ సంజూ శాంసన్​ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు.

టోర్నీ ఆరంభ సీజన్​లో ట్రోఫీ నెగ్గిన రాజస్థాన్​ జట్టు ఆ తర్వాత జరిగిన ఏ సీజన్​లోనూ విజేతగా నిలవలేకపోయింది. ఇటీవలే ఆ జట్టుకు సారథిగా ఎంపికైన సంజూ శాంసన్​ జట్టుకు కప్పు తీసుకోస్తాడేమో చూడాలి. మరోవైపు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్​గా నిలవని పంజాబ్​ జట్టు ఈసారైనా ట్రోఫీని దక్కించుకనేందుకు వ్యూహాలను రచిస్తోంది.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్​, వికెట్​ కీపర్​), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్​దీప్​ సింగ్.

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్ (వికెట్​ కీపర్​), మనన్ వోహ్రా, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, శివం దుబే, రాహుల్ తెవాతియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

ఇదీ చూడండి: ఐపీఎల్​: రాజస్థాన్​ను పంజాబ్ నిలువరిస్తుందా?

Last Updated : Apr 12, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.