ETV Bharat / sports

IPL 2022: టాస్​ గెలిచిన ముంబయి.. రాజస్థాన్ బ్యాటింగ్ - ముంబయి ఇండియన్స్

IPL 2022 Mumbai Indians vs Rajasthan Royals: రాజస్థాన్​తో మ్యాచ్​ సందర్భంగా టాస్​ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

IPL 2022
mumbai indians vs rajasthan royals
author img

By

Published : Apr 2, 2022, 3:07 PM IST

Updated : Apr 2, 2022, 3:22 PM IST

IPL 2022 Mumbai Indians vs Rajasthan Royals: ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్​ దశలో భాగంగా నేడు (శనివారం) రాజస్థాన్​ రాయల్స్​తో తలపడనుంది ముంబయి ఇండియన్స్​. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన రోహిత్ సేన.. రాయల్స్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది.

తొలి మ్యాచ్​ విజయంతో రాజస్థాన్​ జోరుమీద ఉండగా, మొదటి మ్యాచ్​లోనే ఓటమిపాలైంది ముంబయి. మరి నేటి మ్యాచ్​లో గెలిచి ముంబయి తొలి విజయాన్ని నమోదు చేస్తుందా.. లేదా రాజస్థాన్​ రెండో గెలుపును ఖాతాలో వేసుకుంటుందా అనేది చూడాలి.

తుది జట్లు:

ముబంయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అన్​మోల్​ప్రీత్​ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్​, మురుగణ్ అశ్విన్, జస్​ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్​, బాసిల్ థంపీ

రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), దేవ్​దత్ పడిక్కల్, శిమ్రన్​ హెట్​మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నవ్​దీప్​ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ

ఇదీ చూడండి: 'ఆ 35 పరుగులే నాకు అత్యుత్తమం'- 11 ఏళ్లు వెనక్కి వెళ్లిన కోహ్లీ

Last Updated : Apr 2, 2022, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.