ETV Bharat / sports

IPL 2022 FINAL: రాజస్థాన్​ విలవిల.. గుజరాత్​ ముందు స్వల్ప లక్ష్యం - rajasthan royals vs gujarat titans

IPL 2022 FINAL: ఐపీఎల్​ ఫైనల్లో గుజరాత్​ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది రాజస్థాన్ రాయల్స్​. కెప్టెన్ హార్దిక్ పాండ్య 3 వికెట్లతో చెలరేగాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో 130/9 పరుగులు చేసింది రాజస్థాన్.

GUJARAT TITANS VS RAJASTHAN ROYALS
IPL 2022 FINAL
author img

By

Published : May 29, 2022, 9:55 PM IST

IPL 2022 FINAL: గుజరాత్​ బౌలర్ల ధాటికి రాజస్థాన్​ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. కెప్టెన్ హార్దిక్​ పాండ్య (3 వికెట్లు) బంతితో చెలరేగిన వేళ.. స్వల్ప స్కోరుకే పరిమితమైంది రాజస్థాన్. టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సంజూసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 130/9 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (22), జోస్ బట్లర్ (39)​ మాత్రమే ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ సంజూ శాంసన్ (14) సహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. దీంతో గుజరాత్​ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది రాజస్థాన్.

గుజరాత్ బౌలర్లలో హార్దిక్ 3, సాయి కిశోర్ 2, యశ్ దయాల్, రషీద్ ఖాన్, షమీ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.