ETV Bharat / sports

IPL 2022: ఐపీఎల్ కొత్త జట్ల ప్రకటనకు టైమ్ ఫిక్స్

author img

By

Published : Sep 29, 2021, 10:29 AM IST

క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది బీసీసీఐ. ఐపీఎల్(ipl 2021) కొత్త జట్లను భారత్-పాక్ మ్యాచ్(ind vs pak)​ జరిగిన తర్వాత రోజే వెల్లడిస్తామని తెలిపింది.

IPL 2022
ఐపీఎల్ 2022

ఐపీఎల్​లో(ipl 2021) కొత్త జట్ల ప్రకటనకు తేదీ ఖరారైంది. మంగళవారం(సెప్టెంబరు 28) సమావేశమైన పాలకమండలి.. దీనిపై నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచకప్​లో(t20 world cup 2021) భారత్-పాకిస్థాన్(ind vs pak t20) మ్యాచ్​ జరిగిన తర్వాత రోజే ఐపీఎల్ కొత్త టీమ్​ల పేర్లు వెల్లడిస్తామని తెలిపింది.

"అక్టోబరు 25న ఐపీఎల్ కొత్త జట్లు ప్రకటిస్తాం. ఆ తర్వాత 2023-2027కు సంబంధించి మీడియా హక్కుల టెండర్​ను విడుదల చేస్తాం" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆ జట్లు ఏంటో?

ప్రస్తుతం లీగ్​లో ఎనిమిది జట్లు ఉన్నాయి. మరో రెండు జట్లు కలిస్తే.. మ్యాచ్​లు పెరగడం సహా కొత్త క్రికెటర్లకు అవకాశాలు వస్తాయి. అయితే ఆ రెండూ ఏయే ప్రాంతాలకు చెందినవి ఉంటాయో చూడాలి.

Two new IPL teams
దిల్లీ క్యాపిటల్స్ జట్టు

జనవరిలో 'మెగావేలం'

దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్​లో మళ్లీ 'మెగావేలం'(ipl mega auction 2022) జరగనుంది. వచ్చే జనవరిలో ఈ ఈవెంట్​ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అన్ని జట్లకు చెందిన ఆటగాళ్లు వేలంలో ఉంటారు. కెప్టెన్​తో సహా ప్రతి ఒక్కరినీ ఆయా ఫ్రాంచైజీలు మళ్లీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.