ETV Bharat / sports

ఐపీఎల్ వాయిదా.. నెట్టింట సందడి చేస్తున్న మీమ్స్ - ఐపీఎల్ 2021 వాయిదాపై సన్​రైజర్స్ మీమ్స్

ఐపీఎల్ సజావుగా సాగుతుందన్న సమయంలో బయోబబుల్​లో ఉన్న ఆటగాళ్లకు పాజిటివ్ రావడం వల్ల లీగ్​ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​తో సందడి చేస్తున్నారు నెటిజన్లు.

IPL 2021
ఐపీఎల్
author img

By

Published : May 4, 2021, 5:53 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్​ లీగ్​గా గుర్తింపు పొందిన ఐపీఎల్​నూ వదలలేదు. బయోబబుల్ లాంటి సురక్షిత వాతావారణం సృష్టించిన తర్వాత కూడా ఆటగాళ్లు కరోనా బారిన పడటం నిర్వాహకుల్ని ఆందోళనకు గురిచేసింది. దీంతో టోర్నీని వాయిదా వేసింది బీసీసీఐ. భారత్​లో కేసులు పెరగడం, మైదాన సిబ్బందికి కరోనా సోకడం, ఆటగాళ్లకు పాజిటివ్ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ, సన్​రైజర్స్​కు సంబంధించిన మీమ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి.

  • ❤️RBC(RCB) fans after hearing IPL has been Suspended🤣😶 pic.twitter.com/FRPSttKuAF

    — ♡𝓓𝓮𝓮𝓹𝓪𝓴 🇮🇳🌈✨🥀 (@deeepakkkkkk_) May 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.