ETV Bharat / sports

ఐపీఎల్: ముంబయి ఆచితూచి.. ఆర్సీబీ లక్ష్యం 160 - ఐపీఎల్ న్యూస్

ప్రస్తుత ఐపీఎల్​లో చెన్నై వేదికగా జరిగిన మొదటి మ్యాచ్​లో ముంబయి, బెంగళూరుకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరి కోహ్లీసేన ఏం చేస్తుందో చూడాలి.

RCB VS MI
ఆర్సీబీ ముంబయి లైవ్
author img

By

Published : Apr 9, 2021, 9:20 PM IST

ఐపీఎల్ తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఆచితూచి ఆడింది. బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొని, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేశారు. క్రిస్ లిన్ అత్యధికంగా 49 పరుగులు చేశాడు.

టాస్ గెలిచి ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకోవడం వల్ల ముంబయి తొలుత బ్యాటింగ్​ చేసింది. ఓపెనర్​గా వచ్చిన కెప్టెన్ రోహిత్ 19 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. రెండో వికెట్​కు లిన్-సూర్యకుమార్ కలిసి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 31 పరుగుల చేసిన సూర్య.. జెమీసన్​ బౌలింగ్​లో ఔటయ్యాడు.

ఆ తర్వాత లిన్ 49, హార్దిక్ పాండ్య 13, ఇషాన్ కిషన్ 28, పొలార్డ్ 7, కృనాల్ 7, పరుగులు చేసి పెవిలియన్​కు చేరారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 5 వికెట్లతో అదరగొట్టగా, జెమీసన్, సుందర్ తలో వికెట్​ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.